MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రోజా జబర్దస్త్ కి రావడానికి వీల్లేదు... ఆడియన్స్ నుండి మాజీ మంత్రికి నిరసన సెగ!

రోజా జబర్దస్త్ కి రావడానికి వీల్లేదు... ఆడియన్స్ నుండి మాజీ మంత్రికి నిరసన సెగ!

రోజా జబర్దస్త్ కి రావడానికి వీల్లేదంటూ ఓ స్లోగన్ మొదలైంది. ఆమెకు నిరసన సెగ తగులుతుంది. జబర్దస్త్ ప్రోమో క్రింద ఈ మేరకు కామెంట్స్ చేస్తున్నారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 06 2024, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Roja Selvamani

Roja Selvamani


జబర్దస్త్ కి రోజా పెద్ద ఆకర్షణ. 2013లో జబర్దస్త్ ప్రారంభం కాగా అప్పటి నుండి రోజా జడ్జిగా కొనసాగారు. రోజా-నాగబాబు కాంబినేషన్ సూపర్ హిట్. ఏళ్ల తరబడి వీరు జబర్దస్త్ జడ్జెస్ గా ఉన్నారు. 
 

26

జబర్దస్త్ కమెడియన్స్ తో రోజా మమేకం అయ్యేవారు. జడ్జి సీట్లో కూర్చుని ఆమె వేసే కౌంటర్లు, పంచులు బాగా పేలుతాయి. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ లో రోజా పాత్ర ఎంతగానో ఉంది. ఒక పక్క ఎమ్మెల్యేగా కొనసాగుతూనే రోజా జబర్దస్త్ జడ్జిగా చేశారు. 

36

మల్లెమాల సంస్థతో విబేధాలు నేపథ్యంలో నాగబాబు జబర్దస్త్ ని వీడాడు. ఆయన స్థానంలో సింగర్ మను వచ్చాడు. చాలా కాలం సింగర్ మను, రోజా జబర్దస్త్ జడ్జెస్ గా వ్యవహరించారు. కాగా రోజాకు మంత్రి పదవి రావడంతో ఆమె కూడా జబర్దస్త్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. 

 

46

రోజా వెళ్ళిపోయాక ఇంద్రజ ఆ స్థానంలోకి వచ్చింది. చాలా మంది వచ్చారు కానీ ఇంద్రజ మాత్రమే నిలదొక్కుకుంది. నటుడు కృష్ణ భగవాన్ తో పాటు ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కుష్బూ సైతం ఆ సీట్లో కనిపిస్తున్నారు. 

56

కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో రోజా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆమె మరలా జబర్దస్త్ కి వస్తారనే ప్రచారం గట్టిగా నడుస్తుంది. అయితే రోజా జబర్దస్త్ కి రావడానికి వీల్లేదని ఓ వర్గం కామెంట్స్ రూపంలో నిరసన తెలుపుతున్నారు. రోజా ఓవర్ యాక్షన్ మేము చూడలేము. ఆమెను జబర్దస్త్ లోకి రానివ్వకండి అని కామెంట్స్ చేస్తున్నారు. 

 

66

రోజా కనుక జబర్దస్త్ కి వస్తే షోని బాయ్ కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో క్రింద ఈ మేరకు కామెంట్స్ పెడుతున్నారు. రోజా అంటే ఓ వర్గానికి ఎంత కసి ఉందో తాజా ఉదంతం తెలియజేస్తుంది. అయితే రోజా జబర్దస్త్ కి వస్తున్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved