బోల్డ్ ఫోటోస్‌తో రచ్చ చేసిన కాంట్రవర్షియల్ బ్యూటీ..!

First Published 28, Aug 2020, 12:38 PM

బాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బ్యూటీ కంగనా రనౌత్‌. బోల్డ్‌ క్యారెక్టర్స్‌తో పాటు చాలెంజింగ్‌ రోల్స్‌ చేస్తున్న ఈ బ్యూటీ హాట్‌ షోకి కూడా వెనుకాడదు. బోల్డ్ రేంజ్‌లో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన ఎక్స్‌పోజింగ్ చేసిన కంగనా గ్లామర్‌ షోపై ఓ లుక్కేద్దాం.

కంగనా రనౌత్‌ 2006లో రిలీజ్ అయిన గ్యాంగ్‌ స్టర్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఈ సినిమాకు అనురాగ్‌ బసు దర్శకుడు.

ముక్కుసూటిగా ప్రవర్తించే కంగనా రనౌత్ బాలీవుడ్‌లో విలక్షణ నటిగా పేరు తెచ్చుకుంది. అద్భుతమైన నటనతో మూడు సార్లు జాతీయ అవార్డును సొంతం చేసుకుంది కంగనా.

వరుస  సూపర్‌ హిట్స్‌తో బాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌గా ఎందిగింది కంగనా.

2008లో మధుర్‌ బండార్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యాషన్‌ సినిమాతో అందరి మన్ననలు అందుకుంది.

ఫ్యాషన్ సినిమా కంగనాకు ఎన్నో అవార్డులు రివార్డులతో పాటు స్టార్‌ ఇమేజ్‌ను కూడా తెచ్చిపెట్టింది.

ఈ సినిమాలోని నటనకు గాను ఆమెకు ఫిలిం ఫేర్‌ అవార్డుతో పాటు ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు సైతం వచ్చింది.

2011లో రిలీజ్‌ అయిన తను వెడ్స్‌ మను సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్‌ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. తరువాత 2015లో తను వెడ్స్‌ మను రిటర్న్స్‌ పేరుతో ఆ సినిమాకు సీక్వెల్‌ కూడా రూపొందించారు.

క్వీన్ సినిమాలో ఆమె చేసిన పాత్రతో ఆమె ఇమేజ్‌ బాలీవుడ్ క్వీన్ అనే స్థాయికి చేరింది.

నటిగా ఎంత మంచి పేరు తెచ్చుకుందో.. వివాదాస్పద స్టేట్‌మెంట్స్‌తో అదే స్థాయిలో రచ్చ చేస్తోంది కంగనా రనౌత్‌,.

బాలీవుడ్‌లో నెపోటిజం, ఇన్‌ సైడర్‌, అవుట్‌ సైడర్‌ అన్న వివాదాలపై కంగనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

తన కంటే చిన్న వాడైన ఆదిత్య పంచోలి, పెళ్లి చేసుకొని పిల్లలు ఉన్న హృతిక్‌ రోషన్‌లో ఎఫైర్‌ నడిపి కూడా వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.

కంగనా ఐడియాలకు వ్యాఖ్యలకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. అయితే కొంత మంది కంగన వ్యాఖ్యలపై విమర్శలు కూడా చేస్తున్నారు.

loader