MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాబోయ్.. మంటలు పెట్టేసిన నాగచైతన్య హీరోయిన్.. భారీ పరువాలతో దివ్యాంశ బోల్డ్ షాక్

బాబోయ్.. మంటలు పెట్టేసిన నాగచైతన్య హీరోయిన్.. భారీ పరువాలతో దివ్యాంశ బోల్డ్ షాక్

మజిలీ చిత్రంలో చైతు ప్రేయసిగా నటించిన యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ రీసెంట్ గా సిద్దార్థ్ సరసన టక్కర్ మూవీలో నటించింది. ఇటీవల విడుదలైన టక్కర్ తొలి షో నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 11 2023, 06:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మజిలీ చిత్రంలో చైతు ప్రేయసిగా నటించిన యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ రీసెంట్ గా సిద్దార్థ్ సరసన టక్కర్ మూవీలో నటించింది. ఇటీవల విడుదలైన టక్కర్ తొలి షో నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. మజిలీ తర్వాత దివ్యాంశ కౌశిక్ కి ఆ రేంజ్ హిట్ అయితే పడలేదు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

మజిలీ చిత్రంతో మాత్రం దివ్యాంశ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలో చైతు, దివ్యాంశ కెమిస్ట్రీ బాగా కుదిరింది. టక్కర్ కి ముందు దివ్యాంశ నటించిన మైఖేల్ కూడా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

37

దివ్యాంశ కౌశిక్ తరచుగా వార్తల్లో సైతం నిలుస్తూ ఉంటుంది. చైతు, సమంత విడిపోయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో దివ్యాంశ.. తనకు నాగచైతన్యపై క్రష్ ఉందంటూ బాంబు పేల్చింది. ఆ మాటలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. 

47

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివ్యాంశ తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కవ్విస్తూ ఉంటుంది. తాజాగా దివ్యాంశ అదిరిపోయే సిల్వర్ అవుట్ ఫిట్ లో కళ్ళు జిగేల్ మనే ఫోజులు ఇచ్చింది. 

57

బరువైన ఎద సంపద ప్రదర్శిస్తూ దివ్యాంశ ఇస్తున్న ఫోజులు నెట్టింట దుమారం రేపుతున్నాయి. దివ్యాంశ కౌశిక్ స్లీవ్ లెస్ టాప్ లో తన మైండ్ బ్లోయింగ్ స్కిన్ టోన్ తో అదరహో అనిపిస్తోంది. 

67

ఆమె గ్లామర్ మెరుపులకు కుర్రాళ్ళు ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోలేకున్నారు. అంతగా దివ్యాంశ మెస్మరైజ్ చేస్తూ ఘాటైన ఫోజులతో రెచ్చిపోయింది. 

77

గ్లామర్ పుష్కలంగా ఉన్న ఈ హాట్ బ్యూటీ మజిలీ లాంటి మరో హిట్ కోసం ఎదురుచూస్తోంది. వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి కానీ విజయాలే దివ్యాంశకి దక్కడం లేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image2
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Recommended image3
Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved