MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు అంతమాట అనేసిందేమిటి

పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు అంతమాట అనేసిందేమిటి

పిల్లలు కావాలంటే పెళ్లితో పనేంటి అని రీసెంట్ గా హీరోయిన్ నిత్య మీనన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో సెలబ్రిటీ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 02 2026, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కట్టప్ప కూతురు సంచలన కామెంట్స్..
Image Credit : others

కట్టప్ప కూతురు సంచలన కామెంట్స్..

ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళ ఇండస్ట్రీ వరకే తెలుసు. కానీ బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర చేసినప్పటి నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారాడు సత్యరాజ్. స్వతహాగా నాస్తికుడైన సత్యరాజ్ సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటాడు. ఇక ఆయన మాత్రమే కాదు ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ కూడా ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. న్యూట్రిషనిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమె, తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పెళ్లిపై నమ్మకంలేదన్న దివ్యసత్యరాజ్..
Image Credit : Asianet News

పెళ్లిపై నమ్మకంలేదన్న దివ్యసత్యరాజ్..

వివాహం, కుటుంబ వ్యవస్థపై దివ్య సత్యరాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దివ్య సత్యరాజ్ మాట్లాడుతూ, ''సంప్రదాయంగా పాటించే తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి ఆచారాలు బంధాన్ని బలపరుస్తాయని నేను నమ్మను. ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఇష్టపడితే కలిసి జీవించడానికి పెళ్లి అనే అధికారిక ముద్ర అవసరం లేదు. '' అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

34
పిల్లలు కావాలంటే పెళ్లీతో పనేంటి?
Image Credit : our own

పిల్లలు కావాలంటే పెళ్లీతో పనేంటి?

దివ్య సత్యరాజ్ మాట్లాడుతూ.. '' పిల్లలను కనాలంటే తప్పనిసరిగా పెళ్లి కావాలనే సామాజిక నిబంధనకు కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. వివాహం చేసుకోకుండానే తల్లిని కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అని దివ్య అన్నారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సోషల్ మీడియాలో కొంత మంది ఆమెకు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.

44
నాన్నను చూసి గర్వపడుతున్నాను..
Image Credit : our own

నాన్నను చూసి గర్వపడుతున్నాను..

ఇక తన వ్యక్తిగత నేపథ్యం గురించి కూడా దివ్య మాట్లాడారు. తన తండ్రి నాస్తికుడు కావడంతో తనకు జాతకం రాయించలేదని, గ్రహాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని తాను నమ్మడం లేదని తెలిపారు. తన జీవిత నిర్ణయాల్లో జ్యోతిష్యాన్ని ఆధారంగా తీసుకోనని ఆమె అన్నారు. తాను పెళ్లి చేసుకున్నా..చేయకపోయినా తన సంతోషమే తన తండ్రికి ముఖ్యమని దివ్య సత్యరాజ్ చెప్పారు. తండ్రి ఇచ్చిన స్వేచ్ఛపై తాను గర్వపడుతున్నానని కూడా వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Chiranjeevi: నువ్వేమన్నా స్టార్ హీరోవి అనుకుంటున్నావా.. చిరంజీవిని దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్ ఎవరు?
Recommended image2
16 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 18 ఏళ్లకు పెళ్లి, 19 ఏళ్లకే అనుమానాస్పదంగా మరణించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved