MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మేకప్ లేకుండా నేచురల్ స్కిన్ తో కవ్విస్తున్న దివి.. దాగి ఉన్న నడుము చూపిస్తూ కవ్వింత 

మేకప్ లేకుండా నేచురల్ స్కిన్ తో కవ్విస్తున్న దివి.. దాగి ఉన్న నడుము చూపిస్తూ కవ్వింత 

బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 24 2023, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. తన నేచురల్ గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. 

27

వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

37

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. 

47

దివి క్లాసీ డ్రెస్ లో మెరిసిన.. మోడరన్ లుక్ లో కనిపించినా కుర్రాళ్లు మైమరచిపోతారు. దివి గత ఏడాది పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది. దివి తరచుగా తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. స్టయిల్ గా కనిపిస్తూ, కళ్ళు చెదిరే అందాలతో కుర్రాళ్లని కట్టి పడేయడం దివి ప్రత్యేకత. 

57

తాజాగా దివి హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. చీరకట్టులో తాను ఎంతో హాట్ గా అందంగా ఉంటానో మరోసారి దివి నిరూపించింది. కళ్ళు చెదిరే సోయగాలతో దివి సిగ్గు మొగ్గలేస్తూ ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళని ఉడికిస్తున్నాయి. 

67

తన ఒంటిపై చీరకొంగు ఇష్టం లేదు అన్నట్లుగా దివి  వీపు, నడుము సొగసు మొత్తం చూపిస్తోంది. దివి కొంటె చేష్టలకి కుర్రాళ్లు షాక్ అవుతున్నారు. నిలువెత్తు సోయగలతో దివి చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. 

77

తన ఫోటోలకు దివి చిలిపిగా కామెంట్ కూడా పెట్టింది. నువ్వు వచ్చి వెళ్ళిపోతావు నువ్వు వదిలేసిన పాదముద్రల్లా నేను మిగిలిపోతాను  అంటూ దివి కామెంట్ పెట్టింది. పరువాలు ఒకలబోయడమే కాదు దివి నోటి వెంట కవిత్వం కూడా తన్నుకొస్తోంది. మేకప్ లేకపోయినా దివి నేచురల్ స్కిన్ టోన్ తో ఆకర్షిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
Recommended image2
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది
Recommended image3
Vana Veera Review: `వన వీర` మూవీ రివ్యూ, రేటింగ్‌.. సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved