MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అంటూ చీరకట్టులో దివి ఉడికించే ఫోజులు.. పెల్లెటూరి పిల్లలా కొంటె వేషాలు 

కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అంటూ చీరకట్టులో దివి ఉడికించే ఫోజులు.. పెల్లెటూరి పిల్లలా కొంటె వేషాలు 

బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2023, 07:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. తన నేచురల్ గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

39

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. 

49

దివి క్లాసీ డ్రెస్ లో మెరిసిన.. మోడరన్ లుక్ లో కనిపించినా కుర్రాళ్లు మైమరచిపోతారు. దివి గత ఏడాది పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది. 

59

దివి తరచుగా తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. స్టయిల్ గా కనిపిస్తూ, కళ్ళు చెదిరే అందాలతో కుర్రాళ్లని కట్టి పడేయడం దివి ప్రత్యేకత. 

69

తాజాగా దివి హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. పల్లెటూరి పిల్లలా చెలికాడి కోసం ఎదురుచూస్తున్నట్లు చేసిన ఫొటో షూట్ వైరల్ గా మారింది. బ్రౌన్ శారీలో ఓపెన్ షోల్డర్ బ్లౌజ్ లో మెరుపులు మెరిపిస్తోంది. 

79

తన ఒంటిపై చీరకొంగు ఇష్టం లేదు అన్నట్లుగా దివి  వీపు, నడుము సొగసు మొత్తం చూపిస్తోంది. దివి కొంటె చేష్టలకి కుర్రాళ్లు షాక్ అవుతున్నారు. నిలువెత్తు సోయగలతో దివి చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. 

89

తన ఫోటోలకు దివి చిలిపిగా కామెంట్ కూడా పెట్టింది. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అంటూ దివి క్యాప్షన్ ఇచ్చింది. పరువాలు ఒకలబోయడమే కాదు దివి నోటి వెంట కవిత్వం కూడా తన్నుకొస్తోంది. 

99

పల్లెటూరి వనితలా ఈ ఫోజుల్లో దివి సొగసు అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దివి నాటు సొగసుకు యువత మైమరచిపోతూ చిలిపి కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Recommended image2
Mothers Day : 20 ఏళ్లు పెద్ద హీరోలకు తల్లులుగా నటించిన స్టార్ హీరోయిన్లు
Recommended image3
Simran: హోటల్, టికెట్ల కోసం బేరాలాడతారు.. బాలీవుడ్‌పై సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved