Nabha Natesh: నభా నటేష్ కిల్లింగ్ లుక్స్.. బటన్ ఓపెన్ చేసి క్లీవేజ్ అందాలతో రచ్చ
టాలీవుడ్ యువతకి క్రష్ గా మారుతున్న యంగ్ బ్యూటీలలో నభా నటేష్ ఒకరు. చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో నభా నటేష్ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది.
టాలీవుడ్ యువతకి క్రష్ గా మారుతున్న యంగ్ బ్యూటీలలో నభా నటేష్ ఒకరు. చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో నభా నటేష్ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం నభా నటేష్ యంగ్ హీరోల సరసన నటిస్తూ గ్లామర్ రోల్స్ తో దూసుకుపోతోంది.
ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో Nabha Natesh పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా. నభా నటేష్ చివరగా నితిన్ 'Maestro' మూవీలో మెరిసింది. ఆంధధూన్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది.
Ismart Shankar తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం.
తాజాగా నభా నటేష్ టైట్ ఫిట్ వైట్ టాప్ లో కిల్లింగ్ ఫోజులు ఇచ్చింది. వైట్ టాప్ బటన్ పోనే చేసి క్లీవేజ్ అందాలతో మతిపోగొడుతోంది ఈ భామ. మోడరన్ డ్రెస్ లో ఉన్నపటికీ ఆమె అందాలు చెక్కిన శిల్పంలా ఉన్నాయి
స్టైల్ గా మత్తు చూపులతో నభా ఇచ్చిన ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. కుర్రాళ్లని ఊరించే అందాలతో నభా ఇంటర్నెట్ లో మంటలు పెడుతోంది.