బాబోయ్... ఫ్యాన్ అడిగాడని, ఎవరూ చూడని మచ్చ చూపించిన దిశా పటాని!

First Published Apr 12, 2021, 2:07 PM IST

ఇక గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండడం ద్వారా తమ ఫేమ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా చాట్స్ లో పాల్గొంటూ ఫ్యాన్స్ తో తమ అభిరుచులు పంచుకుటున్నారు. అదే సమయంలో తమ పట్ల ఫ్యాన్స్ అభిప్రాయం తెలుసుకుంటున్నారు.