MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రహస్య వ్యక్తితో కారులో దిశా పటానీ హాట్ సెల్ఫీ పోజులు.. కొత్త బాయ్‌ ఫ్రెండ్‌.. హాట్‌ టాపిక్‌..

రహస్య వ్యక్తితో కారులో దిశా పటానీ హాట్ సెల్ఫీ పోజులు.. కొత్త బాయ్‌ ఫ్రెండ్‌.. హాట్‌ టాపిక్‌..

పూరీ జగన్నాథ్‌ హీరోయిన్‌ దిశా పటానీ బాలీవుడ్‌లోకి వెళ్లాక జోరు పెంచింది. అటు నటిగా, ఇటు లవ్‌ ఎఫైర్‌ విషయాల్లో ఆమె చర్చనీయాంశం అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ మరో బాయ్‌ ఫ్రెండ్‌ని పట్టుకుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 19 2022, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దిశా పటానీ (Disha Patani) తెలుగులో `లోఫర్‌` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఘాటు అందాలతో మంత్రముగ్దుల్ని చేసింది. హిందీలోకి వెళ్లి స్టార్‌ హీరోలతో ఆఫర్లు దక్కించుకుంది. అటు టైగర్‌ ష్రాఫ్‌(Tiger Shroff) తోపాటు సల్మాన్‌ ఖాన్‌తోనూ ఆడి పాడిందీ భామ. అయితే `బాఘి` సినిమా సమయంలో టైగర్‌కి ఫిదా అయ్యింది. వీరిద్దరు కలిసి డేటింగ్‌లో మునిగి తేలారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇదిలా ఉంటే అంతలోనే మరో బాయ్‌ ఫ్రెండ్‌(Disha Boy Friend)తో చెట్టాపట్టాలేసుకుని దిశా తిరుగుతుందనే పుకార్లు ఊపందుకున్నాయి. ఓ మిస్టీరియస్‌ పర్సన్‌తో దిశా ప్రేమలో పడిందా? అనే చర్చ మొదలైంది. ఆమె పంచుకున్న సెల్ఫీ ఫోటోలు ఈ కొత్త చర్చకి దారితీస్తుంది. కారులో హాట్‌ లుక్‌లో దిశా సెల్ఫీ తీసుకుంది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది దిశా. మరోవైపు హాట్‌ లుక్‌లో ఉన్న మరికొన్ని ఫోటోలను ఆమె అభిమానులతో షేర్‌ చేసింది. దీంతో మరోసారి దిశా ప్రేమలో పడిందా? అనేది టాక్‌ మొదలైంది. 
 

36

అయితే దిశా దిగిన సెల్ఫీలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు దిశా ఫిట్‌ నెస్‌ ట్రైనర్‌ అని తెలుస్తుంది. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అలెగ్జాండర్‌ అలెక్స్ ఇలిక్‌గా నెటిజన్లు గుర్తించారు. అతను దిశాకి మంచి స్నేహితుడు అట. మోడల్‌గా రాణిస్తున్నారు. త్వరలో హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో దిశా కూడా హెల్ప్ చేస్తుందని సమాచారం. అయితే వీరిద్దరు మంచి స్నేహితులే గానీ, బాయ్‌ ఫ్రెండ్‌ కాదని అంటున్నారు. 
 

46

కానీ దిశా పటానీ మాత్రం అతనితో సెల్ఫీ దిగిన తీరు మాత్రం అనేక అనుమానాలకు తావిస్తుంది. సెల్ఫీ లుక్‌లో తన ఎద అందాల విందుతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతుంది. మరోవైపు ఆమె షేర్‌ చేసిన హాట్‌ ఫోటోలు సైతం పిచ్చెక్కించేలా ఉన్నాయి. హాట్‌ షేపులు చూపించేలా ఉన్న ఆమె పోజులు సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి.         

56

దిశా పటానీ అంటే ఆటం బాంబ్‌ అందాలకు కేరాఫ్‌. ఆమె గ్లామర్‌ షో చేస్తే ఇంటర్నెట్‌ బద్దలైపోవాల్సిందే. హాట్‌ షో ఆ రేంజ్‌లో ఉంటుంది. చిన్నపాటి అణుబాంబులా ఉంటుంది. బోల్డ్ పోజులకు కేరాఫ్‌ దిశా. బికినీలో అయితే ఆ ఘాటు తట్టుకోవడం ఎవరితరం కాదు అన్నట్టుగా ఉంటుంది. తరచూ ఆమె సెక్సీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేస్తూ అభిమానులకు విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది దిశా. 
 

66

ప్రస్తుతం ఈ భామ జాన్‌ అబ్రహంతో కలిసి `ఏక్‌ విలన్‌ 2`లో నటిస్తుంది. మోహిత్‌ సూరి రూపొందిస్తున్నారు. దీంతోపాటు ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే`లోనూ సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది దిశా. తెలుగులోకి మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతుంది. దీపికా పదుకొనె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితా్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Pooja Hegde: సీఎం విజయ్ కూడా డిజప్పాయింట్‌ చేశాడు‌.. పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా ఏడు సినిమాలు
Recommended image2
Bollywood Stars: హీరోయిన్లలో ప్రియాంక చోప్రానే నెంబర్ 1, వారణాసి మూవీకి రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునరేషన్
Recommended image3
Ramayana: రెండు భాగాలుగా రామాయణ్‌ వెనుకున్న అసలు కథ ఇదే.. అది సాధ్యం కాదంటూ దర్శకుడు కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved