ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తున్న దిశా పటాని బోల్డ్ ఫోటోస్

First Published 24, Aug 2020, 9:45 AM

మరిన్ని హాట్‌ ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది దిశా పటాని. డెనిమ్‌ జాకెట్‌లో తనదైన స్టైల్‌లో ఇన్నర్‌వేర్‌ను ఎక్స్‌పోజ్‌ చేస్తూ కెమెరాకు స్టిల్ ఇచ్చింది దిశా. బ్రోన్‌ కలర్‌ బ్రా, డెనిమ్‌ షార్ట్‌, జాకెట్‌లో అమ్మడి అందులో అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి.

<p style="text-align: justify;">సోషల్‌ మీడియా దృష్టి ఆకర్షిచటం ఎలాగో లోఫర్ బ్యూటీ దిశ పటానికి చాలా బాగా తెలుసు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే బాలీవుడ్, హాలీవుడ్‌ రేంజ్‌కు చేరింది. సినిమాలు చేయటంతో కాస్త స్లోగానే ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది దిశ. ముఖ్యంగా టైగర్‌ ష్రాఫ్‌తో ఎఫైర్‌ విషయంలో ఈ బ్యూటీ చేస్తున్న మీడియాలో చేస్తున్న హాడావిడి అంతా ఇంతా కాదు.</p>

సోషల్‌ మీడియా దృష్టి ఆకర్షిచటం ఎలాగో లోఫర్ బ్యూటీ దిశ పటానికి చాలా బాగా తెలుసు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే బాలీవుడ్, హాలీవుడ్‌ రేంజ్‌కు చేరింది. సినిమాలు చేయటంతో కాస్త స్లోగానే ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది దిశ. ముఖ్యంగా టైగర్‌ ష్రాఫ్‌తో ఎఫైర్‌ విషయంలో ఈ బ్యూటీ చేస్తున్న మీడియాలో చేస్తున్న హాడావిడి అంతా ఇంతా కాదు.

<p style="text-align: justify;">తాజాగా మరిన్ని హాట్‌ ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది దిశా పటాని. డెనిమ్‌ జాకెట్‌లో తనదైన స్టైల్‌లో ఇన్నర్‌వేర్‌ను ఎక్స్‌పోజ్‌ చేస్తూ కెమెరాకు స్టిల్ ఇచ్చింది దిశా. బ్రోన్‌ కలర్‌ బ్రా, డెనిమ్‌ షార్ట్‌, జాకెట్‌లో అమ్మడి అందులో అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలకు స్టైలింగ్‌ తో పాటు మేకప్‌ కూడా తానే స్వయంగా వేసుకున్నట్టుగా కామెంట్ చేసింది దిశా పటాని.</p>

తాజాగా మరిన్ని హాట్‌ ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది దిశా పటాని. డెనిమ్‌ జాకెట్‌లో తనదైన స్టైల్‌లో ఇన్నర్‌వేర్‌ను ఎక్స్‌పోజ్‌ చేస్తూ కెమెరాకు స్టిల్ ఇచ్చింది దిశా. బ్రోన్‌ కలర్‌ బ్రా, డెనిమ్‌ షార్ట్‌, జాకెట్‌లో అమ్మడి అందులో అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలకు స్టైలింగ్‌ తో పాటు మేకప్‌ కూడా తానే స్వయంగా వేసుకున్నట్టుగా కామెంట్ చేసింది దిశా పటాని.

<p style="text-align: justify;">ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే మలంగ్‌, బాఘీ 3 లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిశా, ప్రస్తుతం కేటినా, రాధే సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయినా లాక్‌ డౌన్‌ కారణంగా విడువల వాయిదా పడింది.</p>

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే మలంగ్‌, బాఘీ 3 లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిశా, ప్రస్తుతం కేటినా, రాధే సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయినా లాక్‌ డౌన్‌ కారణంగా విడువల వాయిదా పడింది.

undefined

loader