సముద్రంలో ఎల్లో బికినీలో మంట పుట్టిస్తున్న `లోఫర్` బ్యూటీ దిశా.. ఆక్వాగర్ల్ లా ఉందట!
సముద్రం, బీచ్ అంటే `లోఫర్` బ్యూటీ దిశా పటానీకి తెగ ఇష్టమట. ఛాన్స్ దొరికితే, టైమ్ దొరికితే బీచ్‌లో వాలిపోతుంది. తాజాగా ఈ అమ్మడు ఎల్లో బికినీ ధరించి సముద్రం మధ్యలో ఆక్వాగర్ల్ లా తన అందాలను ఆరబోయగా, ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో మంటలు రేపుతుండటం విశేషం.
దిశా పటానీ ఇటీవల లాక్ డౌన్ ఎత్తివేశాక మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ కొన్ని రోజులు రిలాక్స్ అయ్యింది. ఒత్తిడి మొత్తాన్ని వదిలించుకుంది.
అయితే తన ప్రియుడు టైగర్ షరాఫ్ కూడా అదే సమయంలో మాల్దీవుల్లో కనిపించడంతో ఇద్దరి మధ్య ఇంకా ఏదో జరుగుతుందనే కామెంట్స్ వినిపించాయి.
ఇలా బీచ్‌కి, వెకేషన్‌కి వెళ్లడం దిశా పటానీకి మహా ఇష్టమట. ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ వాలిపోతానని చెబుతోంది.
అంతేకాదు చాలా సార్లు బీచ్‌లో తన సెక్సీ అందాలను ఆరబోస్తూ పోజులిచ్చింది. ఆయా ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుని అభిమానులను కనువిందు చేసింది.
ఇప్పుడు ఏ బీచ్‌లో ఉందో చెప్పలేదు దిశా. కానీ ఎల్లో బికినీలో తన మత్తెక్కించే తొడలు చూపిస్తూ పోజ్ ఇచ్చిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది దిశా.
ఇది అభిమానులకు, నెటిజన్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సముద్రంలో చిన్న బోట్‌పై నిలబడి ఆక్వామెన్ ఫీలింగ్‌ని పొందుతుందట. నెటిజన్లు కూడా ఆక్వాగర్ల్ అంటున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తుంది. ఈ ఫోటో చూసినప్పటి నుంచి కుర్రాళ్లు ఆగలేకపోతున్నారట. బాడీలో టెంపరేచర్ రైజ్ కావడంతో అయోమయానికి గురవుతున్నారని టాక్.
తెలుగులో పూరీ జగన్నాథ్ రూపొందించిన `లోఫర్` చిత్రంలో వరుణ్ తేజ్ తో నటించి హీరోయిన్‌గా పరిచయం అయిన దిశా పటానీ, బాలీవుడ్‌లో పాగా వేసింది. భారీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ దూసుకుపోతుంది.
`బాఘి 2`, `ఎం.ఎస్.ధోనిః ది అన్‌టోల్డ్ స్టోరీ`, `భారత్`, `మలంగ్` చిత్రాల్లో మెరిసిన దిశా పటానీ ఇప్పుడు సల్మాన్‌తో కలిసి `రాధే` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించడం విశేషం.