పొద్దుతిరుగుడు పువ్వు డ్రెస్సులో దిశా అందాల షో

First Published 14, Sep 2020, 6:43 PM

ఎప్పటికప్పుడు తన ఘాటైన అందాలతో సోషల్‌ మీడియాలో అలరిస్తున్న దిశా పటానీ ఇటీవల థై షోతో మెప్పించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి గ్లామర్‌ షోతో కనువిందు చేసింది.

తాజాగా దిశా పటానీ పొద్దుతిరుగుడు పువ్వులతో కూడిన డ్రెస్‌తో కనువిందు చేస్తుంది. ఓ వైపు ఎద అందాలను, మరోవైపు థై అందాలను చూపిస్తూ నెటిజన్లలో హీటు పెంచుతుంది.

ఈ కొత్త ఫోటోలను దిశా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో ఫ్లవర్‌ సింబల్‌ని పోస్ట్ చేసింది. క్యూట్‌ లుక్స్ తో గ్లామర్‌ షోతో దిశా ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

నెటిజన్లు దిశా అందాలకు ఫిదా అవుతున్నారు. రకరకాల కామెంట్లతో తమలోని రొమాంటిక్‌ కోణాన్ని వెళికి తీసు్తున్నారు. లాక్‌ డౌన్‌ వల్ల ఇంట్లోనే ఉంటున్న దిశా సొంతంగానే మేకప్ వేసుకుంటున్నట్టు ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా తానే సొంతంగా మేకప్ వేసుకున్నట్టు తెలుస్తుంది.

గతేడాది `భారత్‌`, `మలంగ్‌` చిత్రాలతో మెప్పించిన దిశా పటానీ ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో కలిసి `రాధే` సినిమాలో నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది.

మరోవైపు ఇటీవల టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2019 లిస్ట్ లో దిశా నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

loader