MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ' నీ ఫిగర్ సైజెంత' అంటూ వల్గర్ గా ప్రవర్తించిన నెటిజన్.. దిశా పటాని కూల్ గా రిప్లై

' నీ ఫిగర్ సైజెంత' అంటూ వల్గర్ గా ప్రవర్తించిన నెటిజన్.. దిశా పటాని కూల్ గా రిప్లై

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

1 Min read
Author : pratap reddy
Published : Nov 08 2021, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటో షూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

లోఫర్ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన Disha Patani ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. లోఫర్ మూవీ నిరాశపరచడంతో దిశా మరో ఆలోచన లేకుండా బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది. అక్కడ ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడం దిశా పటానికి బాగా కలసి వచ్చింది. 

36

సెలబ్రిటీలకు సోషల్ మీడియా ఎంత బాగా ఉపయోగపడుతోందో అదే స్థాయిలో చిక్కులు కూడా తెచ్చిపెడుతుంది. ఇటీవల దిశా పటాని సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించింది. దిశా పటాని లాంటి క్రేజీ హీరోయిన్లు అభిమానులతో ఇంటరాక్ట్ కావాలని ప్రయత్నించిన ప్రతిసారి ఇబ్బందులు ఎదురొంటున్నారు. 

46

దిశా పటాని లైవ్ చాట్ నిర్వహిస్తున్న సమయంలో ఓ ఆకతాయి అభిమాని.. 'నే ఫిగర్ సైజు ఎంత' అంటూ వల్గర్ గా ప్రశ్నించాడు. కానీ దిశా మాత్రం సహనం కోల్పోకుండా కూల్ గా సమాధానం ఇచ్చింది. అతడి కామెంట్ కు ఓ పాండా ఫన్నీగా తిరుగుతున్న జిప్ ఇమేజ్ ని పోస్ట్ చేసింది. ఆ ఆకతాయి ప్రశ్నని దిశా పటాని పెద్దగా పట్టించుకోలేదు. 

56

ప్రస్తుతం దిశా పటాని ఏక్ విలన్ రిటర్న్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక దిశా పటాని క్రేజీ హీరో టైగర్ ష్రాఫ్ తో రిలేషన్ కొనసాగిస్తోంది. చాలా కాలంగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. 

66

ఇక దిశా పాటని ఘాటు ఫోజులతో ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. మతిపోగొట్టేలా ఉండే ఆమె నాజూకు అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

About the Author

PR
pratap reddy
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhuri Rathod: నిమ్మతోట వనములో సాంగ్ తో దుమ్మురేపిన మాధురి రాథోడ్.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Recommended image2
Sowcar Janaki Passed Away: 70 ఏళ్ల సినీ ప్రయాణం, 400 సినిమాల రికార్డు, షావుకారు జానకి కన్నుమూత, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
Recommended image3
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved