MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే

డైరెక్టర్ వివి వినాయక్ తన కెరీర్ లో రిగ్రెట్ గా ఫీల్ అయ్యే సినిమాల గురించి కామెంట్స్ చేశారు. ఓ యువ హీరో తప్పకుండా భవిష్యత్తులో సూపర్ స్టార్ అవుతాడని అన్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 22 2025, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డైరెక్టర్ వివి వినాయక్ 
Image Credit : balayyababu_official instagram

డైరెక్టర్ వివి వినాయక్ 

 మాస్ చిత్రాలు హిట్ అయితే ఆ ప్రభావం చాలా ఉంటుంది. కలెక్షన్స్ భారీగా ఉంటాయి. హీరోల ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. సరైన కథతో మాస్ సినిమా చేయాలని ప్రతి హీరో కోరుకుంటారు. హీరోలు కోరుకునే మాస్ సినిమాలు డెలివరీ చేయడంలో డైరెక్టర్ వివి వినాయక్ సిద్ధహస్తులు. జూనియర్ ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ మొదలైంది వివి వినాయక్ తెరకెక్కించిన ఆది చిత్రంతోనే. 

25
ఆ సినిమా వల్ల ప్రతి రోజూ బాధే
Image Credit : youtube/rajesh manne

ఆ సినిమా వల్ల ప్రతి రోజూ బాధే

వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అఖిల్ అక్కినేని అఖిల్ సినిమా విషయంలో తాను ప్రతి రోజూ బాధపడుతూనే ఉంటా అని వివి వినాయక్ అన్నారు. నాగార్జున గారు ఎంతో ఇష్టపడి, నమ్మి నాకు అఖిల్ ని పరిచయం చేసే ఛాన్స్ ఇచ్చారు. అఖిల్ ఎంతో ఇష్టపడి, ప్రేమతో నా దర్శకత్వంలో నటించాడు. అలాంటి హీరోకి హిట్ ఇవ్వలేకపోయాను అనే బాధ నాకు ప్రతి రోజూ ఉంటుంది. నా కెరీర్ లో ఇదే రిగ్రెట్ అని వినాయక్ అన్నారు. 

Related Articles

Related image1
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Related image2
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
35
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశా
Image Credit : Asianet News

రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశా

అఖిల్ కొత్తగా వచ్చిన కుర్రాడు. అతడిపై బరువు ఎక్కువ ఉన్న కథని పెట్టేశాం. ఆ కథని ఎంచుకోవడమే మేము చేసిన తప్పు. ఆ సినిమాతో నష్టపోయిన బయ్యర్లకి ఆదుకునేందుకు నా రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశా అని వినాయక్ రివీల్ చేశారు. కానీ ఏదో ఒక రోజు అఖిల్ కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు అని వినాయక్ అన్నారు. 

45
ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయాల్సిన సినిమా
Image Credit : Asianet News

ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయాల్సిన సినిమా

తన కెరీర్ లో భారీ అంచనాలు పెట్టుకుని నిరాశ పరిచిన చిత్రం అంటే చెన్నకేశవరెడ్డి అని వివి వినాయక్ అన్నారు.అసలు చెన్నకేశవరెడ్డి అప్పటి వరకు ఉన్న సినిమాలని అధికమించి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుంది అని అనుకున్నాం. కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు అని వినాయక్ అన్నారు. 

55
వివి వినాయక్ సినిమాలు
Image Credit : our own

వివి వినాయక్ సినిమాలు

వివి వినాయక్ తన కెరీర్ లో ఆది, ఠాగూర్, దిల్, లక్ష్మీ, కృష్ణ, అదుర్స్, నాయక్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. ఇటీవల వినాయక్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Recommended image2
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Recommended image3
రష్మిక మందన్న పెళ్లి వార్తల వేళ.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పాత పోస్ట్ వైరల్, ఇంతకీ అందులో ఏముంది?
Related Stories
Recommended image1
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Recommended image2
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved