నయనతారతో డేటింగ్ బోర్ కొట్టాక పెళ్లి గురించి ఆలోచిస్తా..!

First Published 26, Aug 2020, 9:08 AM

ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న నయనతార-విగ్నేష్ శివన్ పెళ్లి మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. కొన్నాళ్లుగా మీడియాలో వరుస కథనాలు వస్తుండగా, విగ్నేష్ శివన్ వ్యాఖ్యలు అనేక అనుమానాలు కలిగించేవిగా ఉన్నాయి.

నయనతార స్టార్ హీరోయిన్ గా కంటే కూడా అఫైర్స్ తోనే బాగా ఫేమస్. ఆరోపణలు, విమర్శలను పట్టించుకోని నయనతార నచ్చినట్టుగా బ్రతికేస్తుంది. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అనుకునే నయనతార జీవితం ఎప్పుడూ సంచలనమే. చేసే పని ఏదైనా ఆమె బహిరంగంగా చేసేస్తోంది. శింబు, ప్రభుదేవా తరువాత విగ్నేష్ శివన్ తో ఆమె ప్రేమప్రయాణం సాగుతుంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్న తరుణంలో విగ్నేష్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

కెరీర్ బిగినింగ్ లోనే హీరో శింబుతో నయనతార ప్రేమలో పడింది. బహిరంగంగానే ఇద్దరు చెన్నై సిటీలో షికార్లు కొట్టారు. ఇక వీరిద్దరి ప్రైవేట్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కొద్దిరోజులలో పెళ్లి చేసుకుంటారు అనగా, షాక్ ఇస్తూ బ్రేక్ అప్ చెప్పుకున్నారు.

శింబుతో ప్రేమ విఫలం తరువాత కొంచెం గ్యాప్ ఇచ్చిన నయనతార పెళ్ళై పిల్లలున్న ప్రభుదేవాతో ఎఫైర్ పెట్టుకొని సంచలనానికి తెరలేపింది. నయనతార కోసం ప్రభుదేవా భార్యకు విడాకులు కూడా ఇచ్చేశారు. ప్రభుదేవా ఇంత పెద్ద త్యాగం చేశాక ఇక పెళ్లి ఖాయమే అనుకున్నారు. అనూహ్యంగా ప్రభుదేవాతో కూడా ఆమె విడిపోయింది.

ఇక 2015 నుండి యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో నయనతార డేటింగ్ చేస్తుంది. గత ఐదేళ్లుగా వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. రిలేషన్ మొదలై ఐదేళ్లు అవుతుండగా వీరి పెళ్లిపై వరుసగా కథనాలు రావడం జరిగింది. కాగా ఈ వార్తలపై విగ్నేష్ శివన్ విభిన్నంగా స్పందించారు.

మీడియా వాళ్ళు మాకు ఇప్పటికే 22 సార్లు పెళ్లి చేశారు. మాకు కెరీర్ గోల్స్ చాలా ఉన్నాయి. ప్రస్తుతం మాది ఇద్దరి ద్రుష్టి వాటిపైనే. నయనతారకు నాకు మా డేటింగ్ బోర్ కొట్టాలి. అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని షాక్ ఇచ్చారు. విగ్నేష్ శివన్ తాజా వ్యాఖ్యలతో వీరి పెళ్లి జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

loader