MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'కంగువా' లాంటి భారీ కథలు నా దగ్గర మరో 6 ఉన్నాయి..డైరెక్టర్ శివ కామెంట్స్, ఒక రేంజ్ లో ట్రోలింగ్

'కంగువా' లాంటి భారీ కథలు నా దగ్గర మరో 6 ఉన్నాయి..డైరెక్టర్ శివ కామెంట్స్, ఒక రేంజ్ లో ట్రోలింగ్

సూర్యతో డైరెక్టర్ శిరుతై శివ తెరకెక్కించిన కంగువా సినిమా ట్రోల్‌కు గురవుతున్న నేపథ్యంలో, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 15 2024, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శిరుతై శివ

శిరుతై శివ

సూర్య నటించిన కంగువా సినిమా థియేటర్లలో విడుదలై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ సినిమాకు అధికంగా నెగటివ్ రివ్యూస్ రావడానికి కారణం దాని స్క్రీన్‌ప్లే, సంగీతమే. సంగీతం చాలా బోరింగ్‌గా ఉందని, సోల్ లేని స్క్రీన్‌ప్లే కంగువా సినిమా పరాజయానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి కంగువా సినిమా ట్రోల్ అవుతున్న తరుణంలో, అదే తరహాలో తన దగ్గర మరో 6 కథలున్నాయని దర్శకుడు శిరుతై శివ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శివ, సూర్య, డిఎస్పీ

శివ, సూర్య, డిఎస్పీ

ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ : “సినిమాలో నాకు రెండు విషయాలు ఇష్టం ఉండవు. ఒకటి నాకు పోలికలు ఇష్టం ఉండదు. రెండోది నన్ను ఒత్తిడి చేస్తే ఇష్టం ఉండదు. జీవితంలో నేను అన్నింటికీ ఆశపడతాను. నా న్యాయమైన ఆశలన్నీ నెరవేరాయి. నా కెరీర్‌లో నాకు చాలా ఇష్టమైన కమర్షియల్ సినిమాలను నేను తీస్తూనే ఉన్నాను. అవన్నీ విజయవంతమవుతున్నాయి.

 

34
శివ, సూర్య, జ్ఞానవేల్ రాజా

శివ, సూర్య, జ్ఞానవేల్ రాజా

ఇప్పుడు నాకు పెద్ద బడ్జెట్ సినిమాలు చేయాలని ఆశ కలిగింది. అందుకే కంగువా చేశాను. రేపు నాకు సైన్స్ ఫిక్షన్ సినిమా చేయాలనిపిస్తే దాన్ని కూడా చేస్తాను. నన్ను ఒక దర్శకుడిగా ఒకే జానర్‌కు పరిమితం చేయలేరు. ఇప్పటి వరకు కమర్షియల్‌గా సినిమాలు తీసి వాటిని విజయవంతం చేశాను. ఇప్పుడు పీరియాడిక్ ఫిల్మ్ చేశాను. ఒక దర్శకుడిగా నాకు అన్ని జానర్‌లు చేయగలననే నమ్మకం నాకు చాలా ఉంది.

44
శివ ఇంటర్వ్యూ

శివ ఇంటర్వ్యూ

మానవ సంబంధాలు, ఎమోషన్స్‌ను కేంద్రంగా చేసుకుని సినిమాలు చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అవి ఎప్పటికీ మారవు. మనం ప్రపంచంలో ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి మనం కష్టపడేది కుటుంబం కోసమే. ఫ్యామిలీ జానర్‌లో సినిమా చేయడం చాలా ఇష్టం. అదే సమయంలో కొత్త కొత్త జానర్‌లలో సినిమాలు చేయాలనే కోరిక నాలో ఎప్పుడూ ఉంటుంది. కంగువా కథ నా మైండ్‌లో ఉంది. దానికి సరైన సమయం దొరికింది కాబట్టి చేశాను. నా దగ్గర కంగువా తరహాలోనే 5-6 స్క్రిప్ట్‌లున్నాయి. అవన్నీ వేర్వేరు జానర్‌లలో, చాలా ఆసక్తికరమైన కథలు. దేవుడి దయ ఉంటే వాటిని వరుసగా సినిమాలుగా తీస్తాను” అని అన్నారు.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తమిళ సినిమా
 
4th T20 • NZ vs IND 2026
Live
NZNZ
(20.0 ov)259/7
INDIND
(10.1 ov)108/6
IND need 152 runs in 59 balls
Schedule ›
3rd TEST • SA vs AUS
Live
SASA
(69.1 ov) 329 & 194/5
AUSAUS
429
Day 4 - Session 1
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander: అనిరుధ్ క్యూట్ అండ్ యంగ్ లుక్ వెనుక సీక్రెట్.. ఆ 8 ఫుడ్స్ ఏంటో తెలుసా?
Recommended image2
Aadarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ? ఫట్టా?
Recommended image3
Janhvi Kapoor: గోల్డెన్ డ్రెస్ లో జాన్వీ కపూర్, బోల్డ్ లిప్‌స్టిక్, వేవీ హెయిర్‌తో హాట్ లుక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved