MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలయ్యతో సినిమా వల్ల కెరీర్ ఇబ్బందుల్లో పడ్డ డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత.

బాలయ్యతో సినిమా వల్ల కెరీర్ ఇబ్బందుల్లో పడ్డ డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత.

నందమూరి నట సింహం బాలకృష్ణతో సినిమా  డైరెక్టర్లకు పండగే. బాలయ్య తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవారు చాలామంది ఉన్నారు. బాలకృష్ణ సినిమా వల్ల స్టార్లు గా మారిన వారు కూడా ఉన్నారు. కాని బాలయ్యతో సినిమా చేసి ఇబ్బందుల్లో పడ్డ దర్శకుడు ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 10 2025, 06:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Balayya  Sentiment

Balayya  Sentiment

నందమూరి బాలకృష్ణ అంటే టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన శైలీ చాలా ప్రత్యేకం. ఎవరు ఎన్ని అన్నా.. తన దారి తనదే అంటుంటారు. ఆయనకు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ తెలుగు హీరోలలో ఎవరికీ లేదనే చెప్పాలి. లక్షలమంతి అభిమానులను సంపాధించుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

65 ఏళ్ళ వయస్సులో కూడా బాలయ్య బాబులో జోరు తగ్గలేదు. హుషారు తగ్గలేదు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ హాట్రీక్ విన్నింగ్ సాధించి.. డబుల్ హ్యాట్రిక్ దిశగా పరుగులు తీస్తున్నాడు బాలయ్య బాబు. ఆయన సినిమాల వల్ల స్టార్లుగా మారిన హీరోయిన్లు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. లాభాలు జేబులో వేసుకున్న నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే బాలయ్య సినిమా వల్ల ఇబ్బందులు పడ్డ దర్శకుడు  కూడా ఉన్నాడట. 
 

35
Director Krish ,Dr. Priti Challa, anushka

Director Krish ,Dr. Priti Challa, anushka

ఆయన మరెవరో కాదు క్రిష్ జాగర్లమూడి. క్రిష్ సినిమాలు ఒకప్పుడు వరుస విజయాలు సాధించాయి. సక్సెస్ అవ్వకపోయినా.. అద్భుతమైన సినిమాలుగా ముద్రపడ్డవి చాలా ఉన్నాయి. కాని బాలయ్యతో చేసిన రెండు సినిమాలు మాత్రం క్రిష్ కెరీర్ ను ఇబ్బందుల్లో నెట్టాయని టాక్ ఉంది. ఎందుకుంటే బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ మూవీస్ ను డైరెక్ట్  చేశాడు క్రిష్. కాని అవి భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. 
 

45
ntr biopic

ntr biopic

సినిమాలు ప్లాప్ అయినంత మాత్రన ఆ దర్శకుడి కెరీర్ ఆగిపోదు. కాని ఎందుకో తెలియదు  బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు రెండు చేసిన తరువాత క్రిష్ కెరీర్ స్లో అయినట్టు అనిపించింది. ఇక హరిహరవీరమల్లు సినిమా పరిస్థితి అందరికి తెలిసిందే. ఆ సినిమా చాలా వరకూ కంప్లీట్  చేసి ఆయన చివరిలో పక్కకు  తప్పుకోవలసి వచ్చింది. అప్పటి నుంచి కెరీర్ లో ఆయనకు గ్రోత్ లేదన్న టాక్ టాలీవుడ్ లో ఉంది. 

55
Balayyas Daaku Maharaaj monday collection report out

Balayyas Daaku Maharaaj monday collection report out

అలా బాలయ్య బాబు సినిమాలు చేసిన తరువాతే క్రిష్ కు ఈ పరిస్థితి వచ్చిందంటే యాంటీ ఫ్యాన్స్ కూడా గుగుసలాడుకుంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్యాబాబు మాత్రం జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం ఆయన మెగా డైరెక్టర్ బాబీతో డాకూమహరాజ్ సినిమాలో నటిస్తున్నారు.

ఈసినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు బాలయ్య బాబు. ఈమూవీతో పాటు ఆతరువా సినిమా కూడా హిట్ అయితే బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టే అని చెప్పాలి. ఇక హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా బాలయ్య మూడు సార్లు గెలిచారు. అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ రెండింటిని బ్యాలన్స్ చేస్తున్నాడు బాలయ్య. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Recommended image2
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image3
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Related Stories
Recommended image1
రజనీకాంత్ జైలర్ 2 కోసం బాలకృష్ణ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు అవుట్
Recommended image2
రజనీకాంత్‌ సినిమాలో బాలయ్య ఫిక్స్? `జైలర్‌ 2` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved