ఆ మూడో ముక్క చెవితే ఏడ్చేస్తుంది... స్టేజ్ పైనే మోనాల్ కి షాకిచ్చిన అనిల్ రావిపూడి!

First Published Jan 12, 2021, 1:25 PM IST

దర్శకుడు అనిల్ రావిపూడి అల్లుడు అదుర్స్ ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా మోనాల్ కి ఝలక్ఇచ్చాడు. మోనాల్ గురించి మూడో మాట మాట్లాడితే ఏడ్చేస్తుంది అంటూ ఆమెకు చిన్న షాక్ ఇచ్చాడు. అల్లుడు అదుర్స్ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 
 
అల్లుడు అదుర్స్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ , హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి మాట్లాడిన అనిల్ రావిపూడి... హీరోయిన్ నభా నటేష్ ని పొగడడం జరిగింది. చేతికి దెబ్బతగిలినా నభా నటేష్ డెడికేషన్ తో పనిచేసిందంటూ ఆమెకు కితాబు పలికారు.

ఆ తరువాత అల్లు అదుర్స్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేసిన మోనాల్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. నేను మోనాల్ గురించి రెండు మాటలు మాట్లాడతాను.. మూడో మాట్లాట మాట్లాడితే ఆమె ఏడ్చేస్తుంది అన్నారు. దానికి మోనాల్ సార్... అంటూ నోరెళ్లబెట్టింది.

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న మోనాల్ మరలా వెలుగులోకి వచ్చారని, మంచి మంచి ఆఫర్స్ దక్కించుకుంటున్నారని అన్నాడు అనిల్. అలాగే అల్లుడు అదుర్స్ మూవీలో మోనాల్ స్పెషల్ సాంగ్ చేశారు. ఆమె కెరీర్ కి ఆల్ ది బెస్ట్ అని అనిల్ చెప్పడం జరిగింది.

నేను మాట్లాడితే మోనాల్ ఏడ్చేస్తుందని అనిల్ అనడానికి కారణం... హౌస్ లో ఆమెకు మరొక పేరు నర్మద. హౌస్ లోకి ఎంటరైన మొదటిరోజే ఏడుపు లంఘించుకున్న మోనాల్ ప్రతి చిన్న విషయానికి ఏడ్చేసేది. దానితో నాగార్జున ఆమెకు నర్మదా అని పేరు పెట్టారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?