MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వావ్.. రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కేక పెట్టించిన డింపుల్ హయతి.. అందాలతో హంగామా

వావ్.. రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కేక పెట్టించిన డింపుల్ హయతి.. అందాలతో హంగామా

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 30 2023, 10:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. లౌక్యం, లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

 

27

ప్రీరిలీజ్ వేడుకలో డింపుల్ హయతి తన గ్లామర్ తో ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ తో డింపుల్ హయతి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకులని ఆకర్షించింది. 

 

37

డింపుల్ హయతి చివరగా మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడీ చిత్రంలో నటించింది. ఈ మూవీలో డింపుల్ హయతి రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. డస్కీ బ్యూటీగా కుర్ర హృదయాల్లో రచ్చ చేసింది. కానీ ఖిలాడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ కావడంతో అమ్మడి గ్లామర్ షోకి ప్రతిఫలం లేకుండా పోయింది. 

 

47

డింపుల్ హయతి అవసరమైన మేరకు అందాల ఆరబోతకు రెడీగా ఉంటుంది. ఖిలాడీ చిత్రంలో కూడా డింపుల్ గ్లామర్ గా కనిపించబోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డింపుల్ తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల డింపుల్ హయతి గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. డింపుల్ హయతి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్లకు కొత్త కలల రాణిగా మారిపోతోంది. 

 

57

తాజాగా డింపుల్ హయతి తన అందంతో యువతని మెస్మరైజ్ చేసింది. రామబాణం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డింపుల్ హయతి కళ్ళు చెదిరే వైట్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. లెహంగా లాంటి డ్రెస్ లో డింపుల్ చంద్రబింబం లా వెలిగిపోతూ ఘాటైన అందాలతో, చిరునవ్వుతో యువత హృదయాల్లో చిచ్చు పెడుతోంది. 

 

67

డింపుల్ హయతి చివరగా నటించిన ఖిలాడీ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రామబాణంపై ఈ హాట్ బ్యూటీ బోలెడు ఆశలతో ఉంది. శ్రీవాస్, గోపీచంద్ హ్యాట్రిక్ కాంబో ఈ డస్కీ బ్యూటీకి కలసి వస్తుందేమో చూడాలి. 

 

77

ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో డింపుల్ హయతి భైరవి పాత్రలో నటిస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
అంతా అయిపోంద‌నిపిస్తోందా.? ఈ ఒక్క పాట వింటే మీ జీవితం కొత్త‌గా మొద‌ల‌వ‌డం ఖాయం
Recommended image2
అది నిజం అని నమ్మితే నన్ను వదిలేయ్, పెళ్ళికి ముందే భార్యకి చెప్పేసిన అల్లు అర్జున్..దెబ్బకు మైండ్ బ్లాక్
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు కార్తీక్, పారు వార్నింగ్-కార్తీక్, దీపలను జ్యో విడదీస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved