MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రా లేకుండా మైండ్ బ్లోయింగ్ ఫోజులు.. టెంప్టింగ్ లుక్స్ తో రెచ్చిపోయిన రవితేజ హీరోయిన్

బ్రా లేకుండా మైండ్ బ్లోయింగ్ ఫోజులు.. టెంప్టింగ్ లుక్స్ తో రెచ్చిపోయిన రవితేజ హీరోయిన్

యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Jan 13 2022, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది. డింపుల్ హయతి ప్రొఫెషనల్ డాన్సర్. సూపర్ హిట్టు సాంగ్ తో ఆమె టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకుల ద్రుష్టి ఆమెపై పడింది. దీనితో డింపుల్ కి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. 

37

ప్రస్తుతం డింపుల్ హయతి మాస్ మహారాజ్ రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డింపుల్ తో పాటు మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై డింపుల్ హయతి బోలెడు ఆశలు పెట్టుకుని ఉంది. 

47

డింపుల్ హయతి అవసరమైన మేరకు అందాల ఆరబోతకు రెడీగా ఉంటుంది. ఖిలాడీ చిత్రంలో కూడా డింపుల్ గ్లామర్ గా కనిపించబోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డింపుల్ తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 

57

తాజాగా డింపుల్ హయతి హాట్ ఫోటోషూట్ తో రెచ్చిపోయింది. తాను ధరించిన కలర్ ఫుల్ టాప్ బటన్స్ ఓపెన్ చేసిన డింపుల్ హయతి బ్రా లేకుండా బోల్డ్ గా రెచ్చిపోయింది. ఆమె క్లీవేజ్ అందాలు కుర్రాళ్ల టెంపరేచర్ అమాంతం పెంచేస్తున్నాయి. 

67

కుర్రాళ్లని ఆకర్షించే విధంగా ఆమె లుక్స్ ఉన్నాయి. మత్తు కళ్ళతో మాయచేస్తూ.. అందాలతో ఆకర్షిస్తూ ఉన్న ఆమె ఫోజులని మాటల్లో వర్ణించలేం. డింపుల్ హయతి తెలుగుతో పాటు తమిళంలో కూడా నటిస్తోంది. 

77

డింపుల్ హయతి 2017లో 'గల్ఫ్'చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్ లాంటి చిత్రాల్లో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Gopal Varma: మైఖేల్ జాక్సన్ అంటే అంత ద్వేషం ఎందుకు? ఆర్జీవీ ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Karthika Deepam 2 Today Episode:సూపర్ ఎపిసోడ్-జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న దీప,కార్తీక్-అమ్మ ఒడికి దీప
Recommended image3
Nagarjuna: స్టార్ హీరోయిన్ ముఖం మీద సిగరెట్ పొగ ఊదిన నాగార్జున.. కింగ్ ఎందుకు అలా చేశాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved