MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆమెని చూసి ఏడాది గమనించి ఆ తర్వాత ప్రపోజ్ చేశా.. రెండో భార్యతో లవ్ స్టోరీ రివీల్ చేసిన దిల్ రాజు

ఆమెని చూసి ఏడాది గమనించి ఆ తర్వాత ప్రపోజ్ చేశా.. రెండో భార్యతో లవ్ స్టోరీ రివీల్ చేసిన దిల్ రాజు

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. వరుస చిత్రాలతో దిల్ రాజు నిర్మాతగా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 16 2023, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. వరుస చిత్రాలతో దిల్ రాజు నిర్మాతగా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ తో వారసుడు అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో దిల్ రాజు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వారసుడు చిత్రం విషయంలో టాలీవుడ్ లో పెద్ద వివాదమే సాగింది. ఇది పక్కన పెడితే దిల్ రాజు తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ మీడియా ముందు ప్రస్తావించరు. కానీ రీసెంట్ గా ఇంటర్వ్యూలో దిల్ రాజు తన రెండవ పెళ్లి గురించి రివీల్ చేశారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో మరణించారు. 

36

ఆ తర్వాత రెండేళ్ల పాటు ఒంటరిగా ఉన్న దిల్ రాజు 2020లో తేజస్వినిని వివాహం చేసుకున్నారు. నా భార్య మరణించినప్పుడు రెండేళ్లు స్ట్రగుల్ అయ్యా. జీవింతంలో ముందుకి వెళ్ళాలనిపించినప్పుడు రెండు మూడు ఆప్షన్స్ కనిపించాయి. నాకు కూడా ఒక తోడు ఉంటే బావుంటుంది అనిపించింది. ఆ సమయంలో తేజస్వినితో పరిచయం జరిగింది. 

46

ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నా. ఏడాది పాటు తేజస్వినిని గమనించా. ఆ తర్వాత నేనే ఆమెకి ప్రపోజ్ చేశా. ఇంట్లోవాళ్ళు కూడా మా వివాహానికి అంగీకరించారు. ప్రస్తుతం మాకు ఒక బాబు కూడా ఉన్నాడు అంటూ దిల్ రాజు లవ్ స్టోరీ రివీల్ చేశారు. 

56

దిల్ రాజు ప్రస్తుతం పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ చిత్రం రిలీజ్ కానుంది. 

 

66

దిల్ రాజుకి తన మొదటి భార్యతో హన్షిత రెడ్డి అనే కుమార్తె ఉంది. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. సినిమా నిర్మాణ రంగంలో టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
దిల్ రాజు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Indian Actor: ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా? టాప్ 5 లిస్ట్ ఇదే
Recommended image2
Naa Anveshana: నేనొక వెధవ, పోరంబోకుని.. అయినా కోటీశ్వరుడుని ఎలా అయ్యానంటే? అన్వేష్ చెప్పిన సక్సెస్ సీక్రెట్
Recommended image3
Balakrishna: ట్రంప్ కు బాలకృష్ణ మాస్ వార్నింగ్, ఇరాన్ ఇంతపని చేసిందేంటి? వైరల్ అవుతున్న వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved