MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Dil Raju: ఆ రెండు సినిమాలని పక్కన పెట్టేసిన దిల్ రాజు, అసలైన సంక్రాంతి విన్నర్ ఎవరో తేల్చేశారు

Dil Raju: ఆ రెండు సినిమాలని పక్కన పెట్టేసిన దిల్ రాజు, అసలైన సంక్రాంతి విన్నర్ ఎవరో తేల్చేశారు

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ ఈ సంక్రాంతికి అసలైన విన్నర్ ఎవరో తేల్చేశారు. ఈ క్రమంలో సంక్రాంతికి విడుదలైన 2 సినిమాలని ఆయన పక్కన పెట్టేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 17 2026, 05:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంక్రాంతి సినిమాలు
Image Credit : Asianet News

సంక్రాంతి సినిమాలు

ప్రభాస్ ది రాజా సాబ్ నుంచి శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి వరకు ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి డామినేషన్
Image Credit : Youtube/@GoldBoxEnt

చిరంజీవి డామినేషన్

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా డామినేషన్ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా కనిపిస్తోంది. ప్రభాస్ రాజాసాబ్ చిత్రం తేలిపోయింది. హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన రాజాసాబ్ ఆకట్టుకోలేకపోయింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రానికి పర్వాలేదనిపించే టాక్ వచ్చింది. 

Related Articles

Related image1
వితంతు మహిళల్ని ముగ్గులోకి దించి హోటల్ రూమ్ కి తీసుకెళ్ళి..సైకో కిల్లర్ గా సూపర్ స్టార్, ఓటీటీలో సంచలనం
Related image2
డైరెక్టర్ ముందు నల్ల బావ అని చిరంజీవిని పిలిచిన నటి, చుక్కలు చూపించిన మెగాస్టార్.. సురేఖ ఏం చేశారో తెలుసా
35
సంక్రాంతి విన్నర్ ఎవరో తేల్చేసిన దిల్ రాజు
Image Credit : Asianet News

సంక్రాంతి విన్నర్ ఎవరో తేల్చేసిన దిల్ రాజు

అయితే దిల్ రాజు రీసెంట్ గా మాట్లాడుతూ అసలైన సంక్రాంతి విన్నర్ ఎవరో తేల్చేశారు. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా సక్సెస్ మీట్ కి హాజరైన దిల్ రాజు సంక్రాంతి సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు. 

45
ఆ రెండు సినిమాలని పక్కన పెట్టేసి..
Image Credit : Asianet News

ఆ రెండు సినిమాలని పక్కన పెట్టేసి..

అదే విధంగా నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు చిత్రం సూపర్ హిట్ అయింది. నారీ నారీ నడుమ మురారి చిత్రం కూడా మంచి విజయం సాధించింది అని దిల్ రాజు తేల్చేశారు. మిగిలిన రెండు సినిమాలు ది రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాల గురించి ఆయన ప్రస్తావించలేదు.

55
సంక్రాంతికి 3 విజయాలు
Image Credit : Film Scene

సంక్రాంతికి 3 విజయాలు

అదృష్టం కొద్దీ తాము డిస్ట్రిబ్యూట్ చేసిన మూడు సినిమాలు మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి మూడు చిత్రలు విజయం సాధించాయి అని దిల్ రాజు అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్న సమంత.. రాజ్ నిడిమోరు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే?
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ కి ‘కామనర్స్’ అంటే అంత చులకనా? అప్పుడు శ్రీజ, ఇప్పుడు చరణ్..
Recommended image3
Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ.. సూరి హీరోగా సుహాస్‌ విలన్‌గా చేసిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
వితంతు మహిళల్ని ముగ్గులోకి దించి హోటల్ రూమ్ కి తీసుకెళ్ళి..సైకో కిల్లర్ గా సూపర్ స్టార్, ఓటీటీలో సంచలనం
Recommended image2
డైరెక్టర్ ముందు నల్ల బావ అని చిరంజీవిని పిలిచిన నటి, చుక్కలు చూపించిన మెగాస్టార్.. సురేఖ ఏం చేశారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved