దిల్ రాజు బర్త్ డే పార్టీలో ఆయన కూతురిని చూస్తే ఎవరికైనా జాలేయడం ఖాయం
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన 50 వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. గత రాత్రి జరిగిన దిల్ రాజు బర్త్ డే పార్టీలో టాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరై సందడి చేశారు. గ్లామర్ లో, అప్పీరెన్స్ లో కూతురు, అల్లుడిని మించిపోయారు దిల్ రాజు మరియు ఆయన భార్య తేజస్విని.

మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, చరణ్, పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరయ్యారు.
ఇక సమంత భర్తతో పాటు హాజరు కాగా, పూజ హెగ్డే, అనుపమ పరమేశ్వరన్ వంటి స్టార్స్ ఈ పార్టీలో తళుక్కున మెరిశారు. టాప్ స్టార్స్ తో దిల్ రాజు పుట్టిన రోజు వేడుక గ్రాండ్ గా మారింది.
దిల్ రాజు ఆహ్వానం మన్నించి అందరు రాగా... ఆయన రేంజ్ వేరు అని నిరూపించుకున్నారు. దిల్ రాజు పిలిస్తే ఇంత మంది స్టార్స్ వచ్చేస్తారా అనిపించింది.
గ్లామర్ లో, అప్పీరెన్స్ లో కూతురు, అల్లుడిని మించిపోయారు దిల్ రాజు మరియు ఆయన భార్య తేజస్విని. బ్లాక్ డ్రెస్ పై వైట్ లైనింగ్ కలిగిన మ్యాచింగ్ డ్రెస్ ధరించిన ఈ జంట... సినీతారలకు ఏమాత్రం తీసిపోరు అన్నట్లు ఉన్నారు.
పార్టీలో దిల్ రాజు జంటతో పాటు ఆయన కూతురు చూసిన ప్రతివారికి ఈ ఆలోచన ఖచ్చితంగా వచ్చే ఉంటుంది.
ఇక డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన దిల్ రాజు, దిల్ మూవీతో నిర్మాతగా మారారు. హిట్ చిత్రాల నిర్మాతగా పరిశ్రమలో టాప్ పొజిషన్ కి వెళ్ళాడు.
దిల్ రాజు తన మొదటి భార్య అనిత మరణం తరువాత, ఇటీవలే తేజస్విని అనే యువతిని వివాహం చేసుకున్నారు.