వైల్డ్ డాగ్ హీరోయిన్ దియా మీర్జా గర్భవతి అయ్యిందట!

First Published Apr 2, 2021, 12:14 PM IST

వైల్డ్ డాగ్ హీరోయిన్ దియా మీర్జా తాను గర్భవతి అంటూ ఓ ఫోటో షేర్ చేశారు. భర్తతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ లో ఉన్న దియా మీర్జా ఈ ఆసక్తికర విషయం పంచుకోవడం జరిగింది. దీనితో ఫ్యాన్స్ మరియు శ్రేయోభిలాషులు ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.