- Home
- Entertainment
- భారీ పరువాలతో బ్లాక్ శారీలో `ఢీ` భామ సూపర్ హాట్ పోజులు.. కసిగా చూస్తూ టెంప్ట్ చేస్తున్న పూర్ణ
భారీ పరువాలతో బ్లాక్ శారీలో `ఢీ` భామ సూపర్ హాట్ పోజులు.. కసిగా చూస్తూ టెంప్ట్ చేస్తున్న పూర్ణ
హీరోయిన్‌గా, నటిగా కంటే `ఢీ` షోతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది పూర్ణ. షోలో ఆమె చేసే రచ్చ, షో కోసం ఆమె అందంగా ముస్తాబైన తీరు ఆమెకి క్రేజ్‌ని తీసుకొచ్చింది.

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలకు టీవీ, ఇంటర్నెట్‌లో మెయిన్ పాపులారిటీ మాధ్యమంగా మారింది. సినిమాల కంటే టీవీ, సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అవుతున్నారు. సినిమాల్లో రాని క్రేజ్ కూడా ఇంటర్నెట్ ద్వారా వస్తుందంటే అతిశయోక్తి కాదు. నటి పూర్ణ కూడా బుల్లితెర ద్వారానే మరింత పాపులర్ అయ్యింది.
సినిమాల ద్వారా బోల్డ్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది పూర్ణ. ఆమె నటించిన కొన్ని సినిమాల్లో బోల్డ్ గా కనిపించింది పూర్ణ. `అవును` లాంటి సినిమాలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. దీంతో వరుసగా అలాంటి పాత్రలే దక్కాయి. అది పూర్ణ ఇమేజ్‌నే మార్చేసింది. రెగ్యూలర్ కమర్షియల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దీంతో ఈ భామకి అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి.
ఇటీవల ఆమె `అఖండ` చిత్రంతో మంచి పేరుతెచ్చుకుంది. కానీ ఇందులోనూ ఆమెకి అలాంటి పాత్రనే దక్కింది. దీంతో ఆ ఇమేజ్‌ని మరింత బలంగా మార్చేసింది. కానీ ఈ చిత్రం పూర్ణకి జోష్ తీసుకొచ్చింది. కెరీర్ పరంగా ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఆమెకి ఇక కొత్త రకమైన పాత్రలు వచ్చేందుకు దారి తీసేలా చేసింది.
కానీ అంతలోనే పెళ్లి చేసుకుంది పూర్ణ. దుబాయ్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది. వీరికి ఇటీవల కుమారుడు జన్మించాడు. దీంతో కొంత కాలం సినిమాలకు, టీవీకి బ్రేక్ తీసుకుంది పూర్ణ. ఇక హెల్త్ పరంగా సెట్ కావడంతో మళ్లీ టీవీ షోస్ చేస్తుంది. ప్రస్తుతం `ఢీ` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. దీంతో ఈ షోకోసం గ్లామర్ ఫోటో షూట్లు చేస్తుంది.
అందులో భాగంగా తాజాగా బ్లాక్ శారీలో మెరిసిపోయింది పూర్ణ. బాడీకి హత్తుకున్న ఈ సిల్క్ శారీలో మెరిసింది. భారీ పరువాల సోకులు చూపిస్తూ కట్టిపడేస్తుంది. మరోవైపు సైడ్ యాంగిల్‌లో కసి చూపులతో టెంప్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి.
శారీలో పూర్ణ సూపర్ హాట్‌గా ఉంది. ఆమె అభిమానులను కట్టిపడేస్తుంది. నెటిజన్లకి మంత్రముగ్దుల్ని చేస్తుంది. మొత్తంగా అదిరిపోయే సండే ట్రీట్ ఇచ్చింది. మామూలుగానే పూర్ణ చాలా హాట్‌గా ఉంటుంది. కానీ ఇప్పుడు మరింగ హాట్‌గా మారిపోయింది. దీంతో ఈ బ్యూటీ నెట్టింట ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది.
ఇక ఇప్పుడు `ఢీ` షోకి జడ్జ్ గా చేస్తుంది. తనదైన హవభావాలతో మెప్పిస్తుంది. ఫోటో షూట్లతో అలరిస్తుంది. మరో వైపు సినిమా అవకాశాల వైపు కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే చాలా సెలక్టీవ్‌గా వెళ్లాలనుకుంటుందని టాక్.
బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తుంది `ఢీ` భామ పూర్ణ. ఆమె నయా ఫోటోలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తుంది `ఢీ` భామ పూర్ణ. ఆమె నయా ఫోటోలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్‌గా, నటిగా కంటే `ఢీ` షోతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది పూర్ణ. షోలో ఆమె చేసే రచ్చ, షో కోసం ఆమె అందంగా ముస్తాబైన తీరు ఆమెకి క్రేజ్‌ని తీసుకొచ్చింది.