రష్మీతో కలిసి `ఢీ` స్కూల్‌కి వెళ్లిన దీపికా పిల్లి..స్కర్ట్ మరీ అంతపైకా.. గట్టిగా గాలొస్తే కొంపకొల్లేరే!

First Published Mar 12, 2021, 2:52 PM IST

`ఢీ` బ్యూటీ దీపికా పిల్లి యాంకర్‌ రష్మీతో కలిసి స్కూల్‌ కెళ్లింది. వైట్‌ షర్ట్, రెడ్‌చెక్స్ తో స్కర్ట్ వేసుకుని పాఠాలు నేర్చుకుంది. మరోవైపు ఈ డ్రెస్‌లో హాట్‌ పోజులిచ్చింది. వాటిని సోషల్‌ మీడియాలో పంచుకోగా, స్కర్ట్ మరీ పైకి ఉండటంతో ఆమె ఫాలోవర్స్‌ ఫిదా అవుతున్నారు. తమకి నచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు.