MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Dharmendra: ధర్మేంద్ర రూ.450 కోట్ల ఆస్తి పంపకాల్లో గొడవలు? ఆరుగురు పిల్లలు ఎలా పంచుకుంటారు?

Dharmendra: ధర్మేంద్ర రూ.450 కోట్ల ఆస్తి పంపకాల్లో గొడవలు? ఆరుగురు పిల్లలు ఎలా పంచుకుంటారు?

Dharmendra:  ధర్మేంద్ర  బాలీవుడ్ సూపర్‌స్టార్‌. 89 ఏళ్ల వయసులో ఈయన కన్నుమూశారు. ఈయనకు 450 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిపై ఇప్పుడు గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు, వారికి పిల్లలు ఉన్నారు.

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 25 2025, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ధర్మేంద్ర ఆస్తి ఎంత?
Image Credit : Instagram

ధర్మేంద్ర ఆస్తి ఎంత?

బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర మరణించడంతో సినీ పరిశ్రమ మూగబోయింది. మరికొన్ని రోజుల్లో 90వ పుట్టినరోజు చేసుకుంటారని ఆశించిన ధర్మేంద్ర అనారోగ్యంతో 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇతనికి ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలున్నారు. ఇక ఆస్తి విషయానికి వస్తే 400 నుంచి 450 కోట్ల రూపాయల ఆస్తి ఉంటుందని అంచనా.  65 ఏళ్లు బాలీవుడ్‌ను ఏలిన ఆయన వందల కోట్ల ఆస్తులను సంపాదించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చివరి సినిమా ఇక విడులవలేదు
Image Credit : instagram

చివరి సినిమా ఇక విడులవలేదు

ధర్మేంద్ర చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు. ఆయన చివరి సినిమా 'ఇక్కీస్' ఇంకా విడుదల కాలేదు. దీన్ని త్వరలోనే విడుదల చేయాల్సి ఉంది. ఆయన సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాల ద్వారా కూడా సంపాదించారు. ఆయనకు 'గరమ్-ధరమ్' అనే పెద్ద రెస్టారెంట్ కూడా ఉంది. ముంబైలో విలాసవంతమైన బంగ్లా, ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. ఇవన్నీ చాలా ఖరీదైనవి.

Related Articles

Related image1
Dharmendra: తమిళనాడు అల్లుడు ధర్మేంద్ర, ఆయన మొదటి భార్య ఎవరో తెలుసా?
Related image2
ఎక్క‌డో ఇథియోపియాలో అగ్ని ప్ర‌మాదం పేలితే.. భార‌త్‌లో ఎందుకు పొగ క‌మ్మేసింది
34
ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలు
Image Credit : Instagram

ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలు

బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ప్రకాష్ కౌర్‌. ఇక రెండో భార్య డ్రీమ్ గర్ల్ హేమ మాలిని. మొదటి భార్యకు సన్నీ డియోల్, బాబీ డియోల్ అనే ఇద్దరు అబ్బాయిలు, అజిత, విజేత అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. తర్వాత హేమమాలినిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇషా, అహానా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇప్పుడు ధర్మేంద్ర ఆస్తిని వీరినెలా పంచుకుంటారనే సందేహం ఎక్కువ మందికి వస్తోంది.

44
రెండో పెళ్లి చెల్లకపోయినా
Image Credit : SOCIAL MEDIA

రెండో పెళ్లి చెల్లకపోయినా

భారతీయ చట్టాల ప్రకారం మన దేశంలో రెండో పెళ్లి చెల్లదు. కానీ రెండో పెళ్లిలో పుట్టిన పిల్లలకు మాత్రం తండ్రి స్వీయార్జిత ఆస్తిలో హక్కు ఉంటుంది. కాబట్టి హేమ మాలిని పిల్లలకు కూడా తండ్రిలో ఆస్తిలో వాటా దక్కుతుంది.  ధర్మేంద్ర ఆస్తి మొత్తం ఆరుగురు పిల్లలకు సమాన వాటా లభిస్తుంది. కానీ హేమమాలినికి వాటా మాత్రం కేవలం ఈషా, అహనాలకు మాత్రమే వస్తుంది. హేమ మాలిని కూడా సినమాల్లో భారీగానే ఆర్జించారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
Dharmendra: తమిళనాడు అల్లుడు ధర్మేంద్ర, ఆయన మొదటి భార్య ఎవరో తెలుసా?
Recommended image2
ఎక్క‌డో ఇథియోపియాలో అగ్ని ప్ర‌మాదం పేలితే.. భార‌త్‌లో ఎందుకు పొగ క‌మ్మేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved