MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమరన్ డైరెక్టర్ తో ధనుష్ కొత్త సినిమా, మరో బయోపిక్ చేయబోతున్న రాజ్ కుమార్ పెరియాసామి

అమరన్ డైరెక్టర్ తో ధనుష్ కొత్త సినిమా, మరో బయోపిక్ చేయబోతున్న రాజ్ కుమార్ పెరియాసామి

సౌత్ ఇండియాన్ స్టార్ హీరో ధనుష్ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. అమర్ సినిామాతో  పాన్ ఇండియా దృష్టిని ఆకర్శించిన రాజ్ కుమార్ తో ధనుష్ సినిమా చేయబోతున్నాడు. ఇంతకీ ఈమూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? 

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 14 2025, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Dhanush New Movie D55 with Amaran Director : ధనుష్ తమిళంలో బిజీ యాక్టర్‌గా, డైరెక్టర్‌గా కూడా ఉన్నాడు. తను డైరెక్ట్ చేసిన మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయింది.ఈ సినిమాతో తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేశాడు దనుష్. 

Also Read: ఎన్టీఆర్ కొత్త వాచ్ రేటు ఎంతో తెలుసా? హైదరాబాద్ లో 5 ఇళ్లు కొనొచ్చు, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే?

24
D55 మూవీ టీమ్

D55 మూవీ టీమ్

ధనుష్ చేతిలో టాలీవుడ్ నుంచి కుబేరా మూవీ కూడా ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో  రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. నాగార్జున ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. జూన్‌లో ఈ సినిమా  రిలీజ్ కాబోతోంది. 

Also Read: కేబీసీ కి గుడ్ బై చెప్పిన అమితాబ్ బచ్చన్, ఎందుకు బిగ్ బీ ఈ నిర్ణయం తీసకున్నారు?

34
D55 మూవీ అప్‌డేట్

D55 మూవీ అప్‌డేట్

ధనుష్ ఇప్పుడు హిందీలో రాంజనా సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఇది అయిపోగానే రాజ్‌కుమార్ పెరియసామితో సినిమా ఉంటుంది. దీనికి D55 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. రాజ్ కుమార్ పెరియసామి రీసెంట్ గా బ్లాక్  అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగ ానటించిన ఈసినిమా  మేజర్ ముకుంద వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కింది. 

Also Read: మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా

44
D55 మూవీ షూటింగ్ అప్‌డేట్

D55 మూవీ షూటింగ్ అప్‌డేట్

ఈ సినిమాను మధురై అన్బుచెళియన్ కూతురు ప్రొడ్యూస్ చేస్తోంది. జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఇది బయోపిక్ అయ్యే ఛాన్స్ ఉంది. నటీనటుల సెలక్షన్ జరుగుతోంది. మరి ఈ సినిమా ఎవరి బయోపిక్ గా తెరకెక్కిస్తారు అనేది చూడాలి. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
సుడిగాలి సుధీర్ ఎంత పిసినారో తెలసా? రూపాయి కూడా ఖర్చు పెట్టడా? ఆటో రామ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
రష్మిక ను ఇరికించిన బాలకృష్ణ, విజయ్‌ దేవరకొండకి హింట్ ఇచ్చి.. ఇరుక్కుపోయిన హీరోయిన్
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved