MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా, బన్నీ కాదు..

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా, బన్నీ కాదు..

దేవిశ్రీ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పాటల ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే హీరో ఒక్కరే అని అన్నారు. ఆ హీరో ఎవరు ? తన కెరీర్ కంపోజ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టిన సాంగ్ ఏది ? లాంటి వివరాలని దేవిశ్రీ రివీల్ చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 03 2025, 07:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జగపతి బాబుతో దేవిశ్రీ
Image Credit : Asianet News

జగపతి బాబుతో దేవిశ్రీ

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంటే మాస్ ఆడియన్స్ కి ఫుల్ కిక్కు గ్యారెంటీ. దేవిశ్రీ ప్రసాద్ అందించే పాటలు యువతని ఆకట్టుకునేలా, డ్యాన్స్ చేయాలనిపించేలా ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో దాదాపు అందరు అగ్ర హీరోల చిత్రాలకు పనిచేశారు. రీసెంట్ గా దేవిశ్రీ ప్రసాద్.. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి అతిథిగా హాజరయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అది మెగాస్టార్ ఒక్కరే
Image Credit : our own

అది మెగాస్టార్ ఒక్కరే

ఈ షోలో జగపతి బాబు దేవిశ్రీని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు దేవిశ్రీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నీ మ్యూజిక్ అంటేనే ఎనర్జీ.. ఆ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే హీరో ఎవరు అని జగపతి బాబు ప్రశ్నించారు. దీనికి దేవిశ్రీ సమాధానం ఇస్తూ అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అని తెలిపారు. ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవల్. దేవిశ్రీ చిరంజీవితో శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు చేశారు. అల్లు అర్జున్ తో కూడా దేవిశ్రీ ఎక్కువ సినిమాలు చేశారు.

35
సుకుమార్ నా బ్రదర్ తో సమానం
Image Credit : our own

సుకుమార్ నా బ్రదర్ తో సమానం

తాను ఇండస్ట్రీలో అన్ని విషయాలు షేర్ చేసుకునే ఒకే ఒక్క పర్సన్ సుకుమార్ అని దేవిశ్రీ అన్నారు. ఆయన నాకు సోదరుడితో సమానం అని దేవిశ్రీ అన్నారు. ఏ సాంగ్ కంపోజ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టింది అని జగపతి బాబు ప్రశ్నించారు. దీనికి దేవిశ్రీ సమాధానం ఇస్తూ.. ఆర్య మూవీలో అ అంటే అమలాపురం పాట అని తెలిపారు. ఆ సాంగ్ కంపోజ్ చేయడానికి నాకు చాలా సమయం పట్టింది.

45
అదే పాట కావాలి అని పట్టుబట్టిన దిల్ రాజు 
Image Credit : Asianet News

అదే పాట కావాలి అని పట్టుబట్టిన దిల్ రాజు 

ఆర్య కంటే ముందు నేను నేను అభి అనే ఒక చిన్న సినిమా చేశాను. ఆబ్లిగేషన్ కొద్దీ ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఆ మూవీలో వంగతోట మలుపు కాడా అనే సాంగ్ ఉంటుంది. దిల్ రాజు ఆ సాంగ్ విని అదిరిపోయింది. ఇలాంటి పాటే, అదే వాయిస్ తో ఆర్యలో కూడా ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని అన్నారు. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా చటుక్కున అ అంటే అమలాపురం ఐడియా వచ్చింది. 

55
పెళ్ళెప్పుడు ?
Image Credit : our own

పెళ్ళెప్పుడు ?

విశేషం ఏంటంటే ఆ రెండు పాటలని రాసింది వేటూరి గారే అని దేవిశ్రీ తెలిపారు. జగపతి బాబు దేవిశ్రీని మరో ప్రశ్న అడిగారు..ఫస్ట్ హీరో అవుతావా ? పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. దీనికి దేవిశ్రీ సమాధానం ఇస్తూ పెళ్లి తో పాటు ఇంకే ఆప్షన్ ఇచ్చినా ఆ రెండో ఆప్షన్ నే ఎంచుకుంటాను అని అన్నారు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా, బలగం వేణు దర్శకత్వంలో ఒక చిత్రానికి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image2
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Recommended image3
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Related Stories
Recommended image1
ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కాదా, ఇంకెవరు ? స్టార్ డైరెక్టర్ కామెంట్స్ తో దుమారం
Recommended image2
ఆ సినిమా నుంచే స్టార్ పై క్రష్, వకీల్ సాబ్ నటి కామెంట్స్.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved