సుశాంత్‌ ఆత్మహత్యే.. టిక్‌ టాక్‌ స్టార్‌ మరణానికి కారణమా..?

First Published 26, Jun 2020, 11:22 AM

బాలీవుడ్‌ పరిశ్రమను వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. సుశాంత్ మరణ వార్తనుంచి తేరుకోకముందే మరో షాకింగ్ న్యూస్‌ వెలుగు చూసింది. 16 ఏళ్ల టిక్‌ టాక్‌ స్టార్‌ సియా కక్కర్‌ ఆత్మహత్య చేసుకొని మరణించింది. అయితే సియా ఆత్మహత్యకు సుశాంత్ మరణం కారణమా అన్న కోణంలోనూ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

బుధవారం రాత్రి ప్రముఖ టిక్‌ టాక్‌ స్టార్‌ పదహారేళ్ల సియా కక్కర్‌ ఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించింది. కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న సియా తన గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు సియా సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు. ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ అయితే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఫోన్‌ను అన్‌లాక్‌ చేసేందుకు అన్ని రకాలు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం కుటుంబ సభ్యల సాయం కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారు పోలీసులు.

అయితే సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తరువాత సియాలో అవకాశాలు, భవిష్యత్తు విషయంలో ఏదైన భయం మొదలైందా.. అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా తమకు ఎప్పుడూ అలా అనిపించలేదని చెప్పినట్టుగా తెలుస్తోంది.

అయితే గత ఐదు రోజులుగా డిప్రెషన్‌లో ఉండి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాల కోసం ఆమె స్కూల్‌ యాజమాన్యాని, క్లోజ్‌ ఫ్రెండ్స్‌ను విచారించే పనిలో ఉన్నారు. అయితే లాక్‌ డౌన్‌ కారణంగా సియా ఇంట్లోనే ఉంటుందని, చాలా రోజులుగా స్కూల్ యాజమాన్యాన్ని గానీ ఫ్రెండ్స్‌ను గానీ కలవలేదని తెలుస్తోంది.

సియా మృతిపై స్పందించిన ఆమె మేనేజర్‌ అర్జున్‌ సరిన్‌, ఆమె ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్‌ అని, చనిపోవడానికి ముందు రోజు కూడా తాను సియాతో మాట్లాడానని చెప్పాడు. అయితే తాను మాట్లాడిన సమయంలో సియా ఆనందంగానే ఉన్నట్టుగా అనిపించిందని ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్ధం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

loader