MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘నలుగురుకి నచ్చింది నాకసలే నచ్చదు’ అంటూ... స్టన్నింగ్ ఫొటోషూట్ చేసిన దీప్తి సునైనా

‘నలుగురుకి నచ్చింది నాకసలే నచ్చదు’ అంటూ... స్టన్నింగ్ ఫొటోషూట్ చేసిన దీప్తి సునైనా

యంగ్ బ్యూటీ దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు  ఇంట్రెస్టింగ్ గా ఫొటోషూట్లు చేస్తుంది.   

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 06 2024, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ ద్వారా దీప్తి సునైనా (Deepthi Sunaina)  క్రేజ్ దక్కించుకుంది. తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. డాన్స్, పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటిస్తూ అదరగొట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నెట్టింట తెగ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ చాలా మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss Telugu)లో అవకాశం దక్కించుకుంది. సీజన్ 2లో  కంటెస్టెంట్ గా టీవీ ఆడియెన్స్ ను అలరించింది. 

36

ఇక ప్రస్తుతం దీప్తి సునైనా నెట్టింట్లో తరుచూగా కనిపిస్తూనే వస్తోంది. ఆయా ప్రమోషనల్ వీడియోస్ తో దర్శనమిస్తోంది. అలాగే తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతోనూ ఆకట్టుకుంటోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 
 

46

లేటెస్ట్ గా దీప్తి సునైనా ట్రెండీ లుక్ లో మెరిసింది. క్రాప్డ్ టాప్, బిగుతైన బ్లౌజ్, లూస్ ట్రౌజర్ ధరించి స్టైలిష్ గా మెరిసింది. టాప్ టు బాటమ్ ఒకే రంగు దుస్తులను ధరించి ఆకట్టుకుంది.

56

అలాగే స్లైలిష్ సన్ గ్లాసెస్ పెట్టుకొని ఫొటోషూట్ చేసింది. కిర్రాక్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. కొంటె చేష్టలతో తన అభిమానులు, నెటిజన్లను కట్టిపడేసింది. 

66

ఈ ఫొటోలను పంచుకుంటూ దీప్తి సునైనా ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది. ‘నలుగురికి నచ్చింది నాకసలే నచ్చదు’ అంటూ చెప్పుకొచ్చింది. రీసెంట్ గా ఇలాంటి పోస్టులతో అదరగొడుతూనే ఉంది. మొత్తానికి నెట్టింట తన సందడి చూపిస్తోంది.

About the Author

SN
Shreekanth Nuthi
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved