MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొత్త ప్రేమలో పడ్డ దీప్తి సునైనా.. క్యూట్ ఫోజులతో విషయం బయటపెట్టిన యంగ్ బ్యూటీ

కొత్త ప్రేమలో పడ్డ దీప్తి సునైనా.. క్యూట్ ఫోజులతో విషయం బయటపెట్టిన యంగ్ బ్యూటీ

దీప్తి సునైనా క్యూట్ నెస్ తో కుర్రాళ్లు ఫిదా అయ్యే ఫోజులు ఇస్తోంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 15 2023, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దీప్తి సునైనా క్యూట్ నెస్ తో కుర్రాళ్లు ఫిదా అయ్యే ఫోజులు ఇస్తోంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది. 

38

ముద్దుగా, క్యూట్ గా ఉండే దీప్తి సునైనా ఏం చేసిన సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిపోతుంది. తాజాగా దీప్తి సునైనా క్యాజువల్ అవుట్ ఫిట్ లో క్యూట్ గా ఫోజులు ఇచ్చింది. 

48

దీప్తి సునైనా తన పెట్ తో కలసి ఇచ్చిన ఫోజులు మైమరచిపోయేలా ఉన్నాయి. అయితే దీప్తి సునైనా ఈ ఫోటోలు షేర్ చేస్తూ కొత్త విషయం బటయ పెట్టింది. తాను ప్రేమలో పడ్డట్లు పేర్కొంది. అంటే దీప్తి సునైనా కొత్త ప్రియుడిని వెతుక్కుందా అని అనుకోవద్దు. 

58

దీప్తి సునైనా ప్రేమలో  పండింది పుస్తకాలతో అట. కొత్త విషయాలు నేర్చుకుంటూ బుక్స్ తో లవ్ ఎంజాయ్ చేస్తున్నాను అని దీప్తి సునైనా పోస్ట్ పెట్టింది. దీప్తి సునైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొన్ని వీడియోలు చేస్తోంది. 

68

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. వీరిద్దరూ విడిపోయారు కూడా. బిగ్ బాస్ 5లో షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 

 

78

యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. 

 

88

దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. కానీ షణ్ముఖ్ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.  

 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagadurga: అమ్మో సినిమాల్లోకి రాగానే ఇన్ని షరతులా?
Recommended image2
July Telugu Movies: నాగబంధం నుంచి రావు బహదూర్ వరకు, జూలై లో క్రేజీ సినిమాల సందడి.. అఖిల్ కి గట్టి పోటీ
Recommended image3
Nagadurga: నిర్మాతకు 15 కండీషన్స్ పెట్టిన నాగదుర్గ.. హీరోయిన్‌గా `ఇడుపుకాయితం` స్టార్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved