- Home
- Entertainment
- జబ్బలపై టాప్ జారిపోతుండగా క్యూట్ బ్యూటీ చిలిపి పోజులు.. దీపికా పిల్లి సిగ్గు పడితే కుర్రాళ్ల కొంప కొల్లేరే..
జబ్బలపై టాప్ జారిపోతుండగా క్యూట్ బ్యూటీ చిలిపి పోజులు.. దీపికా పిల్లి సిగ్గు పడితే కుర్రాళ్ల కొంప కొల్లేరే..
దీపికా పిల్లి `ఢీ`షోతో పాపులర్ అయ్యింది. అందులో తనదైన అందంతో రచ్చ చేసింది. దీనికితోడు హాట్ ఫోటో షూట్లతో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది.

క్యూట్ నుంచి హాట్ యాంకర్‌గా టర్న్ తీసుకున్న దీపికా పిల్లి ఇటీవల కాలంలో వరుస ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. నెమ్మదిగా అందాల డోస్ పెంచుతూ అలరిస్తుంది. నెటిజన్లని తన బుట్టలో వేసుకుంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు క్యూట్ ఫోటోలను పంచుకుంది దీపికా పిల్లి.
లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది దీపికా పిల్లి. ఓ రిసార్ట్ లో ఆమె రిలాక్స్ అవుతూ సలాడ్స్ తీసుకుంటూ ఫోటోలకు పోజులిచ్చింది. చిలిపి నవ్వులతో ఆకట్టుకుంది. కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతుంది. ఆమె సిగ్గు పడితే కుర్రాళ్ల ప్రపంచం ఆగిపోవాల్సిందే అనేట్టుగా ఆమె గ్లామర్ పోజులుండటం విశేషం.
ఇందులో దీపికా పిల్లి టైట్ బ్లాక్ టీషర్ట్ ధరించింది. బిగువైన టీషర్ట్ లో పరువాల ఎత్తులను చూపించింది. అయితే జబ్బలపై ఆ టాప్ జారిపోతుండగా, లెక్కచేయక ఆమె సలాడ్స్ తీసుకుంటూ కనిపించడం విశేషం. దీనికితోడు ఇందులో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి.
దీపికా పిల్లి టిక్ టాక్ ల నుంచి వచ్చింది. ఆమె టిక్ టాక్‌లు చేసి పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీ టీవీలో పాల్గొనే అవకాశాలు తెచ్చిపెట్టాయి. ఆమె ఈటీవీలో `ఢీ` షోలో లేడీ డాన్సర్ల టీమ్ లీడర్‌గా చేసింది. రష్మి గౌతమ్‌తో కలిసి చేసింది. ఇందులో హైపర్ ఆదిలతో కలిసి నవ్వులు పూయించింది. అదే సమయంలో పులిహోర కలుపుతూ ఇంట్రెస్ట్ ని పెంచింది.
అయితే ఆ తదుపరి షోలో వీరిని తొలగించారు. దీంతో ఆహాలో స్టాండప్ కామెడీ షో కి యాంకర్‌గా చేసింది. సుడిగాలి సుధీర్‌తో కలిసిఆమె యాంకరింగ్ చేసింది. దీంతో రష్మి దూరం కావడంతో ఒంటరైన సుధీర్‌ని దీపికా ట్రాక్‌లో పెట్టుకుంటుందనే కామెంట్లు వచ్చాయి. అంతేకాదు ఇద్దరు కలిసి `వాంటెడ్ పండుగాడు`లో సుధీర్‌తో కలిసి జోడీ కట్టింది. రొమాన్స్ పండించి మెప్పించింది.
దీపికా పిల్లి చేతిలో ఆశించిన షోస్ లేవు. అయినా కెరీర్‌ని లాక్కొస్తుంది. అడపాదడపా టీవీ షోస్‌లో గెస్ట్ గానూ కనిపిస్తూ అలరిస్తుంది. దీనికితోడు హాట్ ఫోటో షూట్లు చేస్తూ కనువిందు చేస్తుంది. సోషల్ మీడియాలో తన క్రేజ్, ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందాల విందు నెటిజన్లకి విజువల్ ట్రీట్ ఇస్తుందీ క్యూట్ బ్యూటీ.