MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిలిపిగా కవ్విస్తూ `ఢీ` భామ దీపికా పిల్లి కొంటె పోజులు.. పింక్‌ డ్రెస్‌లో ఎట్రాక్టింగ్‌..

చిలిపిగా కవ్విస్తూ `ఢీ` భామ దీపికా పిల్లి కొంటె పోజులు.. పింక్‌ డ్రెస్‌లో ఎట్రాక్టింగ్‌..

`ఢీ` బ్యూటీ దీపికా పిల్లి యంగ్‌ సెన్సేషన్‌గా చెప్పొచ్చు. టిక్‌టాక్‌తో దూసుకొచ్చిన ఈ క్యూట్‌ అందాల భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఓ వైపు ట్రెండీ వేర్‌లో ఆకట్టుకుంటూనే మరోవైపు టీవీ షోస్‌లో అదరగొడుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 21 2022, 09:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దీపికా పిల్లి(Deepika Pilli) లేటెస్ట్ పోజులు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. చిలిపిగా కవ్విస్తూ ఈ భామ ఇచ్చిన కొంటె పోజులు నెటిజన్ల ఆకట్టుకుంటున్నాయి. గిలిగింతలు పెడుతున్నాయి. గ్లామర్‌ షో చేయకపోయినా దీపికా మాత్రం ఇలా చూసిన ఎంతో అందంగా ఉండటం విశేషం. పింక్‌డ్రెస్‌లో ఆమె ఎర్రని బుగ్గలు మరింత పింక్‌గా మారిపోయి ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం దీపికా పిల్లి పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అంతకు ముందు ఓ రీల్‌ వీడియోని పంచుకుంది Deepika Pilli. మాస్‌ హిందీ పాటకి హాట్‌ స్టెప్పులేస్తూ అదరగొట్టింది. తాజాగా ఈ వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇంటర్నెట్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

38

టిక్‌టాక్‌ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి దూసుకొచ్చిన దీపికా పిల్లి.. అనతి కాలంలోనే యమ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. లక్షల మంది అభిమానులను ఏర్పర్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అకౌంట్‌లో ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. 

48

టిక్‌టాక్‌తో ఈ బ్యూటీ చేసిన హంగామాతో టీవీ స్టూడియో మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. అంతే పాపులర్‌ టీవీ షో `ఢీ`లో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా మామూలు ఛాన్స్ కాదు, ఏకంగా హాట్‌ యాంకర్‌ వర్షిణి పోస్ట్ ఎసరు పెట్టి మరీ ఈ భామ `ఢీ`లోకి రావడం విశేషం. వర్షిణి సౌందరాజన్‌ని తొలగించింది ఎంపిక చేశారంటే ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

58

టీవీ షోస్‌ అనుభవం లేకపోయినా ఈ అమ్మడిని తీసుకుని ఆడియెన్స్ కి అలవాటు చేశారు. తను కూడా వచ్చిన ఛాన్స్ ని మిస్‌ చేసుకోకుండా తనవంతు గ్లామర్‌ షోతో, మరోవైపు ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 

68

మరోవైపు హైపర్‌ ఆదితో కలిసి పులిహోర కలుపుతు డాన్స్ షోకి మరింత క్రేజ్‌ని తీసుకొచ్చింది. హైపర్‌ ఆది పంచ్‌లను భరిస్తూ అందుకు తగు విధంగా రిప్లై ఇస్తూ రాణించింది. టీవీ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. మరోవైపు రష్మితోనూ కలిసి ఈ బ్యూటీ చేసే సందడి అంతా ఇంతా కాదు. సీనియర్‌ని తట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. 

78

`ఢీ` 13వ సీజన్‌లో షోని రక్తికట్టించడంలో తనవంతు కృషి చేసింది. ఈ విషయంలో సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. కానీ ఢీ 14వ సీజన్‌ విషయంలో మాత్రం దెబ్బ పడింది. రష్మి, సుధీర్‌, దీపికా పిల్లిలను తొలగించారు నిర్వహకులు. ఢీ షో క్రెడిట్‌ మొత్తం వీరే ఎత్తుకుపోతున్న నేపథ్యంలో వీరిని పక్కన పెట్టినట్టు టాక్‌. 

88

అయితే ఇప్పుడు కొత్త షోల వైపు దృష్టి పెడుతున్న ఈ భామ యాంకర్‌గా రాణించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుందని సమాచారం.బుల్లితెరపై యాంకర్‌గా రాణించాలనుకుంటుందట. అంతేకాదు సిల్వర్‌ స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేయాలని భావిస్తుందట. మరి మేకర్స్ ఈ బ్యూటీని ఎంకరేజ్‌ చేస్తారో లేదో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Recommended image2
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Recommended image3
Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved