- Home
- Entertainment
- ఉరిమి చూసే కళ్ళు, అంతకు మించి చిలిపి వయ్యారాలు.. ఓపెన్ షోల్డర్ డ్రెస్ లో మురిపిస్తున్న దీపికా పిల్లి
ఉరిమి చూసే కళ్ళు, అంతకు మించి చిలిపి వయ్యారాలు.. ఓపెన్ షోల్డర్ డ్రెస్ లో మురిపిస్తున్న దీపికా పిల్లి
కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. చిరునవ్వు, నాజూకైన ఆమె ఒంపుసొంపులతో దీపికా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది.

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు.
అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఆమె ఒంపుసొంపులతో దీపికా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది.
దీపికా పిల్లి అందాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కామెడీ స్టార్స్ ధమాకా షోలో దీపికా చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ట్రెండీ డ్రెసులో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరోవైపు దీపికా పిల్లి ఆహా ఓటిటిలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజి అనే షోలో సుడిగాలి సుధీర్ తో కలసి యాంకరింగ్ చేస్తోంది.
దీపికా పిల్లి హీరోయిన్లని తలదన్నే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె చిరునవ్వులు చూస్తుంటే ఎవరైనా మాయలో మునిగిపోతారు. అంతలా దీపికా అందంతో, చిరునవ్వుతో ఆకర్షిస్తోంది.
తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. దీపికా పరువాల హొయలు కుర్రకారు ఫిదా అవుతుండడంతో ఆమె ఫోటోస్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి.
తాజాగా దీపికా పిల్లి ఇంస్టాగ్రామ్ రీల్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో బ్యాగ్ గ్రౌండ్ లో ఇంగ్లీష్ సాంగ్ ప్లే అవుతుండగా.. దీపికా పిల్లి మైమరపించేలా వయ్యారాలు ఒలకబోస్తోంది.
పర్ఫెక్ట్ గా ఉన్న గ్లామర్ అవుట్ ఫిట్ లో దీపికా క్యూట్ గా, స్టయిల్ గా, అంతకి మించి చిలిపి వయ్యారాలతో చూపు తిప్పుకోలేని విధంగా ఆకర్షిస్తోంది. పెద్ద కళ్ళతో ఆమె చూస్తున చూపులు కుర్రాళ్లని కాల్చేసే విధంగా ఉన్నాయి.
త్వరలో దీపికా టాలీవుడ్ లో అనసూయ, శ్రీముఖి స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల దీపికా పిల్లి 'వాంటెడ్ పండుగాడ్ ' అనే చిత్రంలో సుడిగాలి సుధీర్ సరసన మెరిసింది.
దీపికా పిల్లి కళ్ళే యువతకి మ్యాజికల్ గా ఉన్నాయి. ఆమె చూపు, నడుము అందాలు తమకి పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి అని నెటిజన్లు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు.
ఈ తరహాలో దీపికా గ్లామర్ కంటిన్యూ చేస్తే అనసూయ, రష్మీ లాంటి హాట్ యాంకర్స్ ని వెనెక్కి నెట్టేయడం ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో దీపికా పిల్లి ఫాలోవర్స్ 2 మిలియన్లు దాటేశారు.