- Home
- Entertainment
- Deepika Padukone: లావాలాగా సెగలు రేపుతున్న అందాలతో బ్యూటీ క్వీన్ దీపికా.. మైండ్ బ్లోయింగ్ హాట్
Deepika Padukone: లావాలాగా సెగలు రేపుతున్న అందాలతో బ్యూటీ క్వీన్ దీపికా.. మైండ్ బ్లోయింగ్ హాట్
దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా దీపికా క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. 2018లో దీపికా, రణవీర్ సింగ్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
దీపికా పదుకొనె తరచుగా హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది. ట్రిపుల్ ఎక్స్ లాంటి చిత్రాల్లో విన్ డీజిల్ తో దీపికా కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రస్తుతం దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గెహ్రైయాన్'. ఫిబ్రవరి 11న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.
ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా.. అందులో దీపికా బోల్డ్ రొమాన్స్, లిప్ లాక్ సీన్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగానే హాట్ లుక్ తో ఆకర్షించే దీపికా ఇలా రొమాన్స్ లో రెచ్చిపోతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇక సోషల్ మీడియాలో కూడా తిరుగులేని నటి. ఇంస్టాగ్రామ్ లో దీపికాని దాదాపు 63 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తరచుగా దీపికా గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా దీపికా కళ్ళు జిగేల్ మనే రెడ్ లెదర్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఈ ఫోటోస్ దీపికా అందాలు లావా తరహాలో ఉప్పొంగుతూ కుర్రాళ్ళ టెంపరేచర్ పెంచేస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. ఇదిలా ఉండగా దీపికా చివరగా రణవీర్ సింగ్ 83 చిత్రంలో నటించింది