- Home
- Entertainment
- ఎర్ర తివాచీపై దీపికా పదుకొనె స్టన్నింగ్ పోజులు.. ఫ్రంట్ బ్యాక్ అదరహో.. కన్నుగీటుతో కుర్రాళ్ల కొంప కొల్లేరు
ఎర్ర తివాచీపై దీపికా పదుకొనె స్టన్నింగ్ పోజులు.. ఫ్రంట్ బ్యాక్ అదరహో.. కన్నుగీటుతో కుర్రాళ్ల కొంప కొల్లేరు
ప్రభాస్ హీరోయిన్ దీపికా పదుకొనె కాన్స్ రెడ్ కార్పెట్‌లో రెచ్చిపోయింది. బ్లాక్ ట్రెండీ డ్రెస్ ధరించి ఎర్ర తివాచీకి సరికొత్త అందాలు తీసుకొచ్చింది. డార్క్ లుక్‌లో,కన్నుగీటుతూ వరల్డ్ ఆడియెన్స్ ని ఫిదా చేసింది.

Deepika Padukone Cannes redcarpet Photos
దీపికా పదుకొనె(Deepika Padukone) 2022 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో(Cannes Film Festival 2022) సందడి చేసింది. ఆమె ఈ సారి కాన్స్ జ్యూరి సభ్యురాలిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రారంభం నుంచి కాన్స్ ఫెస్టివల్‌లో కనువిందు చేస్తూనే ఉంది. అయితే సోమవారం సాయంత్రం ఆమె రెడ్ కార్పెట్‌పై హోయలు పోయింది. ఎర్రని తివాచీపై బ్లాక్ డ్రెస్‌లో హోయలు పోయింది. క్లీవేజ్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.
Deepika Padukone Cannes redcarpet Photos
దీపికా రెడ్ కార్పెట్‌పై ఫ్రంటూ బ్యాక్ చూపిస్తూ ఫోటోలకు పోజులివ్వడం విశేషం. ఆమె బ్యాక్ అందాలకు యావత్ సినీ లోకం మైమరిచిపోతుంది. ఆమె అందాల జడిలో తడిసి ముద్దవుతుంది. ప్రస్తుతం దీపికా పదుకొనె రెడ్ కార్పెట్ వాక్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తుండటం విశేషం. వివిధ పోజుల్లో చూపుతిప్పుకోనివ్వడం లేదు దీపికా.
Deepika Padukone Cannes redcarpet Photos
ఇదిలా ఉంటే ఇందులో దీపిక కన్నుగీటు మరింత స్పెషల్‌గా నిలవడం విశేషం. ఆ ఒక్క కన్నుగీటుతోనే కాన్స్ ని పడేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వరల్డ్ ఆడియెన్స్ సైతం ఆమె అందానికి దాసోహమవుతుంది. దీంతో దీపికా ఫోటోలను వరుసగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
Deepika Padukone Cannes redcarpet Photos
దీపికా పదుకొనె ఈ సారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే హైలైట్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇండియా నుంచి ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్, తెలుగు హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నా, హినా ఖాన్ సందడి చేశారు. రెడ్ కార్పెట్‌పై హోయలు పోయారు. కానీ వారిని మించిన స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది దీపికా.
Deepika Padukone Cannes redcarpet Photos
దీపికా పదుకొనె కాన్స్ 2002 సభ్యురాలు కావడంతో ఆమె ప్రారంభం నుంచి అక్కడే సందడి చేస్తున్నారు. ఈ సారి ఇండియాకి ప్రత్యేక స్థానం కల్పిస్తూ పెవిలియన్ ఏర్పాటు చేశారు. అందులో ఇండియన్ సినిమా గొప్పతనాన్ని చాటుతుంది దీపికా. ఇండియన్ సినిమాలోని మార్పులను ప్రపంచానికి చెబుతుంది.
Deepika Padukone Cannes redcarpet Photos
ఈ క్రమంలో ఆమె ప్రతి రోజు ట్రెండే వేర్‌లో ముస్తాబై ఫోటోలకు పోజులిస్తుంది. వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. అభిమానులను అలరిస్తుంది. ఇలా ప్రతి రోజు ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది దీపికా.
Deepika Padukone Cannes redcarpet Photos
ఇక టాలీవుడ్ సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధిస్తున్న నేపథ్యంలో నార్త్ హీరోయిన్లు సౌత్‌లోకి వస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా దీపికా పదుకొనె సైతం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Deepika Padukone Cannes redcarpet Photos
ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే` చిత్రంలో నటిస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మరో పాత్రలో దిశా పటానీ యాక్ట్ చేస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
Deepika Padukone Cannes redcarpet Photos
దీపికా పదుకొనె బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న దీపికా ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో భాగమైంది. ఇప్పుడు `సర్కస్`, `పఠాన్`, `ఫైటర్` సినిమాలు చేస్తుంది.
Deepika Padukone Cannes redcarpet Photos
75వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2022) లో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె సందడి చేసింది. రెడ్ కార్పెట్ పై వాక్ చేస్తూ హోయలు పోయింది. ఆమె అందాన్ని బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీ పడటం విశేషం. ప్రస్తుతం దీపికా కాన్స్ రెడ్ కార్పెట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
Deepika Padukone Cannes redcarpet Photos
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2022) లో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె సందడి చేసింది. రెడ్ కార్పెట్ పై వాక్ చేస్తూ హోయలు పోయింది. ప్రస్తుతం దీపికా రెడ్ కార్పెట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి.