ఆ పని చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్న హీరోయిన్‌

First Published 11, Jun 2020, 11:43 AM

సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే పెద్ద సంఖ్యలో బ్రాండ్‌లు ఆమె లిస్ట్ లో చేరాయి. వీటిలో అన్ని రంగాలకు చెందిన ప్రాడక్ట్స్ ఉండటం విశేషం. తొలి నాళ్ల నుంచి బ్రాండ్‌ ప్రమోషన్స్‌కు సంబంధించిన ఎంపికలో దీపికా పదుకొని ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని తప్పులు జరిగాయని చెప్పింది దీపికా.

<p style="text-align: justify;">బాలీవుడ్‌ నటి దీపికా పదుకొని దేశంలో అత్యధిక బ్రాండ్‌లకు ఎండార్స్‌ చేస్తున్న తారల్లో ఒకరు. సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే పెద్ద సంఖ్యలో బ్రాండ్‌లు ఆమె లిస్ట్ లో చేరాయి. వీటిలో అన్ని రంగాలకు చెందిన ప్రాడక్ట్స్ ఉండటం విశేషం. తొలి నాళ్ల నుంచి బ్రాండ్‌ ప్రమోషన్స్‌కు సంబంధించిన ఎంపికలో దీపికా పదుకొని ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని తప్పులు జరిగాయని చెప్పింది దీపికా.</p>

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొని దేశంలో అత్యధిక బ్రాండ్‌లకు ఎండార్స్‌ చేస్తున్న తారల్లో ఒకరు. సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే పెద్ద సంఖ్యలో బ్రాండ్‌లు ఆమె లిస్ట్ లో చేరాయి. వీటిలో అన్ని రంగాలకు చెందిన ప్రాడక్ట్స్ ఉండటం విశేషం. తొలి నాళ్ల నుంచి బ్రాండ్‌ ప్రమోషన్స్‌కు సంబంధించిన ఎంపికలో దీపికా పదుకొని ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని తప్పులు జరిగాయని చెప్పింది దీపికా.

<p style="text-align: justify;">ఆమె సన్నిహితులు చెప్పిన దానికి ప్రకారం.. కొన్ని బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయటం తప్పని భావించటమే కాదు.. వాటిని అంగీకరించినందుకు బాధను కూడా వ్యక్తం చేసిందట దీపిక. అయితే తన తప్పును తెలుసుకున్న వెంటనే సదరు బ్రాండ్స్‌కు సంబంధించిన ప్రమోషన్‌ నుంచి దీపిక తప్పుకుంది. ముఖ్యంగా ఫెయిర్‌ నెస్‌ క్రీమ్స్‌, కోలా బ్రాండ్స్ లాంటివి అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది.</p>

ఆమె సన్నిహితులు చెప్పిన దానికి ప్రకారం.. కొన్ని బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయటం తప్పని భావించటమే కాదు.. వాటిని అంగీకరించినందుకు బాధను కూడా వ్యక్తం చేసిందట దీపిక. అయితే తన తప్పును తెలుసుకున్న వెంటనే సదరు బ్రాండ్స్‌కు సంబంధించిన ప్రమోషన్‌ నుంచి దీపిక తప్పుకుంది. ముఖ్యంగా ఫెయిర్‌ నెస్‌ క్రీమ్స్‌, కోలా బ్రాండ్స్ లాంటివి అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది.

<p style="text-align: justify;">బ్యూటీ అనేది స్క్రీన్ కలర్‌ మూలంగానే తెలుస్తుంది అని చెప్పే ఫెయిర్‌నెస్‌ క్రీమ్ యాడ్స్‌ కారణంగా చాలా మందిలో ఆత్మన్యూనతా భావం పెరుగుతుందని భావించిన దీపిక ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఫెయిర్‌ నెస్‌ క్రీమ్ యాడ్స్‌లో చూపించే పద్దతి వల్ల రేసిజమ్‌ పెరుగుతుందని కూడా ఆమె భావించి ఈ నిర్ణయం తీసుకుంది.</p>

బ్యూటీ అనేది స్క్రీన్ కలర్‌ మూలంగానే తెలుస్తుంది అని చెప్పే ఫెయిర్‌నెస్‌ క్రీమ్ యాడ్స్‌ కారణంగా చాలా మందిలో ఆత్మన్యూనతా భావం పెరుగుతుందని భావించిన దీపిక ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఫెయిర్‌ నెస్‌ క్రీమ్ యాడ్స్‌లో చూపించే పద్దతి వల్ల రేసిజమ్‌ పెరుగుతుందని కూడా ఆమె భావించి ఈ నిర్ణయం తీసుకుంది.

<p style="text-align: justify;">గతంలో సెలబ్రిటీలు కోలా బ్రాండ్స్‌కు ఎండార్స్ చేయటం అనేది స్టేటస్‌గా భావించేవారు. టాప్‌ ఇమేజ్‌ ఉన్న తారలకు మాత్రమే ఈ అవకాశం దక్కేది. అందుకే మొదట్లో దీపిక కూడా పలు కోలా బ్రాండ్స్‌కు ఎండార్స్ చేయడానికి అంగీకరించింది. కానీ వాటి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న ఆరోపణలు రావటంతో వాటితో అగ్రిమెంట్స్‌ను రద్దు చేసుకుంది. కొన్నేళ్ల క్రితమే దీపిక ఈ బ్రాండ్స్‌ నుంచి తప్పుకున్నా అప్పట్లో చేసిన పనికి బాధను వ్యక్తం చేసింది.</p>

గతంలో సెలబ్రిటీలు కోలా బ్రాండ్స్‌కు ఎండార్స్ చేయటం అనేది స్టేటస్‌గా భావించేవారు. టాప్‌ ఇమేజ్‌ ఉన్న తారలకు మాత్రమే ఈ అవకాశం దక్కేది. అందుకే మొదట్లో దీపిక కూడా పలు కోలా బ్రాండ్స్‌కు ఎండార్స్ చేయడానికి అంగీకరించింది. కానీ వాటి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న ఆరోపణలు రావటంతో వాటితో అగ్రిమెంట్స్‌ను రద్దు చేసుకుంది. కొన్నేళ్ల క్రితమే దీపిక ఈ బ్రాండ్స్‌ నుంచి తప్పుకున్నా అప్పట్లో చేసిన పనికి బాధను వ్యక్తం చేసింది.

loader