MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Karthika Deepam: శౌర్యపై సీరియస్ అయిన ఆనంద్ రావు.. శౌర్యను చూసి కుమిలిపోతున్న దీప?

Karthika Deepam: శౌర్యపై సీరియస్ అయిన ఆనంద్ రావు.. శౌర్యను చూసి కుమిలిపోతున్న దీప?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 26 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 26 2022, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య వాళ్ళందరూ ఒక ఇంట్లోకి రావడంతో ఆ ఇల్లు చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు సౌందర్య ఆనందరావు వాళ్ళు ఇల్లు చాలా బాగుంది అని మాట్లాడుకుంటూ ఉండగా హిమ నాక్కూడా బాగా నచ్చింది అనడంతో శౌర్య కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటి సౌర్య అలా చూస్తున్నావు అని సౌందర్య అడగగా నాకు ఇల్లు ఏమీ బాగా నచ్చలేదు ఇంతకుముందు ఉండే ఇల్లే బాగుంది అనడంతో నోరుముయ్యి అని గట్టిగా అరుస్తాడు ఆనందరావు. ఆ ఇంటికంటే ఈ ఇళ్ళు బాగుంది అక్కడున్న మనుషులు ఇక్కడ ఉన్నారు కదా ఎందుకు నచ్చలేదు అనడంతో ఎందుకంటే మా అమ్మ నాన్న ఇక్కడ లేరు అని అంటుంది సౌర్య.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మా అమ్మ నాన్నలు కనిపించేంత వరకు నేను ఇక్కడే ఉన్నా ఒకటే రోడ్డు పక్కన ఉన్న ఒకటే అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది సౌర్య. మరోవైపు చారుశీల పండరీ కి ఫోన్ చేసి నేను ఇచ్చిన టాబ్లెట్స్ కలిపి ఇచ్చావా అనగా ఇచ్చానమ్మా అని అంటుంది. అప్పుడు చారుశీల నవ్వుకుంటూ ఈ టాబ్లెట్స్ పూర్తిగా వారుకుంటే దీప పైకి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇందులోనే అతడికి కార్తీక్ వస్తాడు. అప్పుడు కార్తీక్ రావడంతో దీపం మీద దొంగ ప్రేమలన్ని నటిస్తూ ఉండగా వెంటనే కార్తీక్ చాలా థ్యాంక్స్ చారుశీల దీప విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నావు అని అంటాడు.
 

36

అప్పుడు అబద్ధం ఎందుకు చెప్పావు కార్తీక్ అనడంతో తన ప్రాణాలు పోతాయి అని చెప్పేంత ధైర్యం నా దగ్గర లేదు చారుశీలా అని అంటాడు. ఇప్పుడు ఇలా వల్ల దీప ఎంత సేపు నా గురించి ఆలోచిస్తుంది శౌర్య అమ్మ నాన్నల గురించి ఆలోచించదు అని అంటాడు కార్తీక్. అప్పుడు చారుశీల తన మనసులో దీప కోలుకోవడం ఏంటి కార్తీక్ అది ఇంకా కాటికి పోవడమే లేటు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కార్తిక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు కార్తీక్ దీపనీ ఒక చోటికి తీసుకొని వెళ్తాడు. సౌర్య కనిపిస్తే దూరం నుంచే చూడాలి దగ్గరికి వెళ్లకూడదు అని కార్తీక్ చెబుతాడు. అందుకు దీప సరే అని అంటుంది.
 

46

ఆ తర్వాత సౌర్య ఇంద్రుడు ఒక సైకిల్లో వస్తుండగా అది చూసి దీప సంతోషపడుతుంది. సౌర్యను చూసి చాలా సంతోషపడుతుంది దీప. అప్పుడు దీప శౌర్యను చూసి మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాము సరిదిద్దుకోలేనంత తప్పు చేస్తున్నాము కార్లలో తిరగాల్సిన బిడ్డను ఇలా సైకిళ్లలో తిప్పుతున్నాము అని ఏడుస్తుంది దీప. అప్పుడు సౌర్య ఇక్కడికి ఎందుకు తీసుకోవచ్చావ్ బాబాయ్ అని అడగగా కార్తీక్ వాళ్ళ వైపు చూస్తూ అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు. ఇప్పుడు కార్తీక్ ఎంత వద్దని చెప్పిన దీపనీ సౌర్యను కలుస్తాను, సౌరకు ఒక్కదానికి ఈ నిజం చెబుతాను అని అంటుంది. ఇప్పుడు కార్ డోర్ తీసుకొని సౌర్య దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించగా కార్తీక్ అడ్డుకుంటాడు.
 

56

అందుకేనా నన్ను ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పావు అని ఉంటాడు కార్తీక్. అప్పుడు సౌర్యకి కార్తీక్ వాళ్ళు కనిపించకుండా ఇంద్రుడు అడ్డుకుంటాడు. అప్పుడు కార్తీక్ తన పరిస్థితి గురించి చెప్పి దీపకీ అడ్డుకట్ట వేస్తాడు. అప్పుడు దీప, సౌర్యనీ చూసి ఎమోషన్ అవుతూ ఉండగా కార్తీక్ నచ్చచెప్పి అక్కడినుంచి పిలుచుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఎమోషనల్ అవుతూ ఉండగా ఎందుకు బాబాయ్ అంతలా ఏడుస్తున్నావు అని అడగగా ఏం లేదు జ్వాలమ్మ అని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. మరొకవైపు సౌందర్య, హిమ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు సౌందర్యచదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవ్వు అని అంటుంది. 
 

66

ఇప్పుడు సౌందర్య నీతో పాటు సౌర్యనీ కూడా చదివించు అనగా అది నాతో మాట్లాడనె మాట్లాడదు అలాంటిది ఎలా చదివించాలి అని అంటుంది. అప్పుడు సౌందర్య సౌర్యని పిలవగా ఇంతలో చంద్రమ్మ అక్కడికి వచ్చి ఇవాళ బాబాయ్ తో కలిసి బయటికి వెళ్లిందమ్మా అనగా ఈ టైం లోన అనడంతో అవునమ్మా మామూలుగా ఈ టైంలో బయటకు వెళ్లి తెచ్చుకుంటారు అని అంటుంది. ఆ తర్వాత వాళ్లు సౌర్యం మొండితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు ఆనంద్ రావు అలా వాకింగ్ చేస్తూ ఉండగా హేమచంద్ర మాట్లాడిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుంటారు మీరు అని అడగగా నేను ఒక డాక్టర్ ని అని అంటాడు హేమచంద్ర.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image3
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved