MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిండు గర్భిణీగా మోనిత జైలు నుంచి విడుదల.. మళ్లీ కార్తీక్ ఇంట్లో అలజడి?

నిండు గర్భిణీగా మోనిత జైలు నుంచి విడుదల.. మళ్లీ కార్తీక్ ఇంట్లో అలజడి?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ మరింత ఆసక్తిగా మారటంతో రేటింగ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Oct 21 2021, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ మరింత ఆసక్తిగా మారటంతో రేటింగ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం..
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

దీప వారణాసితో (Deepa Varanasi) మాట్లాడి క్షేమంగా ఉండమని ధైర్యం చెప్పి ఇంట్లోకి వెళ్తుండగా గుమ్మం దగ్గర ఉన్న న్యూస్ పేపర్ తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. మరోవైపు కార్తీక్ (Karthik) కారులో ప్రయాణిస్తూ గతంలో దీపను పెళ్లి చేసుకున్న విషయం నుంచి మోనిత విషయాల వరకు అన్ని తలచుకుంటాడు.
 

39

తన జీవితం సంతోషంగా ఉందని దేవుడు సహించలేక తన జీవితాన్ని బాధపెట్టాడని బాధపడతాడు. మోనిత (Monitha) తన జీవితాన్ని మొత్తం నాశనం చేసిందని తలుచుకుంటూ రగిలిపోతాడు. ఇకపై ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని అమెరికాకు వెళ్లి దీపతో (Deepa) పిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకుంటాడు.
 

49

ఇక ఇంట్లో దీప, సౌందర్య, శ్రావ్య, ఆనందరావు, ఆదిత్య (Soundarya, Ananda Rao) ఆ పేపర్ లో ఉన్న మోనిత విడుదల వార్తను చూసి షాక్ అవుతారు. ఇక దీప (Deepa) టెన్షన్ తో బాధపడుతుంది. కరెక్టు అమెరికా కు వెళుతున్న సమయంలోనే ఇప్పుడే జైలు నుంచి విడుదలై రావాలా అని బాధపడుతుంది.
 

59

దీప (Deepa) టెన్షన్ పడటంతో సౌందర్య ధైర్యం చెబుతుంది. కార్తీక్ బయటకు వెళ్లాడని ఇంటికి రాగానే అమెరికాకు వెళ్లడమే కదా అని అంటుంది. అయినా కూడా దీపలో టెన్షన్ కనిపించడంతో శ్రావ్య (Sravya) పిల్లలకు కనిపించకుండా ఆ పేపర్ దాచి పెడదామని అంటుంది.
 

69

కానీ దీప (Deepa) పేపర్ దాచిపెట్టడం కరెక్ట్ కాదని సౌర్య, హిమ లను పిలుస్తుంది. పిల్లలకు ఆ న్యూస్ పేపర్ ఇచ్చి మోనిత విడుదలైందని చూడమని చెబుతుంది. వెంటనే సౌర్య అందులో ఏముంది అమ్మ అంటూ ఇంట్లోకి వెళ్తుండగా హిమ (Hima) ఆ పేపర్ తీసుకొని వెళ్తుంది.
 

79

కార్తీక్ డాక్టర్ రవి, భారతి (Ravi, Bharathi) వాళ్ళ ఇంటికి వెళ్లగా అక్కడ బయట లేడీ కానిస్టేబుల్ ఉండటంతో ఆశ్చర్యపోతాడు. ఇక రవి కోసం కార్తీక్ ఎదురుచూడగా ఆ కానిస్టేబుల్ అలాగే చూడటంతో ఇబ్బందిగా ఫీల్ అవుతాడు కార్తీక్ (Karthik). ఏంటిలా చూస్తుందని అయినా ఇప్పుడు అందరూ అలాగే చూస్తారని అనుకుంటాడు.
 

89

రవి ఇంట్లో భారతి, రవి ఓ విషయంలో గొడవ పడతారు.  నిజానికి వాళ్ళు పడే గొడవ మోనిత (Monitha) గురించి. మోనిత విడుదలై నేరుగా భారతి వాళ్ళింట్లో ఉండటంతో వాళ్లు భయపడతారు. భారతి (Bharathi) మోనిత దగ్గరికి వెళ్లగా మోనిత బేబీ బంప్ తో కనిపిస్తుంది. భారతి ఇబ్బందిగా ఫీల్ అవడంతో మోనిత ఎమోషనల్ గా మాట్లాడుతూ కోపంలో టీ కప్ పడేస్తుంది.
 

99

ఇక కార్తీక్ (Karthik) ఇంట్లో గొడవవుతుంది అనుకోని అక్కడ్నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. వెళ్తుండగా అక్కడ న్యూస్ పేపర్ చూసి షాక్ అవుతూ భయపడతాడు. అయినా నేను ధైర్యంగా ఉండాలి అనుకుంటూ ధైర్యంగా ఉంటాడు. అప్పుడే డాక్టర్ భారతి (Bharathi) పిలుస్తుందని కబురు వస్తుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved