MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika deepam: ఆహా.. వంటలక్కనా మజాకా.. సీన్ మొత్తం రివర్స్.. షాక్ కొట్టిన కాకిలా మోనిత?

Karthika deepam: ఆహా.. వంటలక్కనా మజాకా.. సీన్ మొత్తం రివర్స్.. షాక్ కొట్టిన కాకిలా మోనిత?

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ లో ఒకటే కథ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతూ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 25 2021, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

మొత్తానికి మోనిత (Monitha) తన కొడుకు బారసాలకు సౌందర్య కుటుంబాన్ని రప్పించుకుంది. ఇక దీప కాసేపు మోనితతో ఓ రేంజ్ లో హైడ్రామా చేసింది. ఇదంతా చూస్తే దీప (Deepa) మారిపోయిందన్నట్లు కనిపించింది. కానీ అసలు ట్విస్ట్ ఇచ్చింది వంటలక్క.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మోనితతో (Monitha) ఏ పరంగా నీకు అక్కను అవుతాను అని క్లాస్ పీకింది దీప (Deepa). అందరికీ తాను చేసిన మోసాల గురించి తెలిపింది. మోనితతో మాట్లాడుతూ సహజ గర్భమని చెప్పుకొని తిరుగుతుందని.. కానీ ఆర్టిఫిషియల్ గర్భం ద్వారా గర్భం దాల్చిందని చెబుతుంది.
 

39

మోనిత (Monitha) ఆర్టిఫిషియల్ కాదు అని సహజ గర్భమని తెలిపింది. సమాజంలో గౌరవం కోసం తాళిబొట్టు మెడలో వేసుకున్నానని అనేసరికి అందరూ షాక్ అవుతారు. అంతేకానీ ఇది మాత్రం సహజంగా జరిగిందని అంటుంది.
 

49

వెంటనే దీప (Deepa) మోనితను నోర్ముయ్ అంటూ నమ్మించి మోసం చేశావు అని ప్రియమణిని తన బ్యాగ్ తీసుకొని రమ్మంటుంది. అందులో తను శాంపుల్ తీసుకున్నట్లు పేపర్స్ బయటికి తీయడంతో మోనిత షాక్ అవుతుంది. ఇక కార్తీక్, (Karthik) సౌందర్య, ఆనందరావు సంతోషంగా కనిపిస్తారు.
 

59

ఇదంతా అబద్ధం అని మళ్లీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా మోనితకు (Monitha) ల్యాబ్ టెక్నీషియన్ మాట్లాడిన మాటలను వీడియో ద్వారా అందరికీ చూపించింది దీప (Deepa). డబ్బు పై ఆశ చూపించి మోనిత శాంపుల్ తీసుకొని వెళ్ళిందని అతడు చెబుతాడు.
 

69

ఆ సమయంలో మోనిత (Monitha) ముఖంలో కోపంతో పాటు భయం కనిపిస్తుంది. బారసాల కి వచ్చిన గెస్ట్ లను ఇంట్లో నుంచి వెళ్లే గొడుతుంది. దీప ని చూసి సినిమా అయిపోయిందనుకోకు.. ఇంకా కథ ఉంది అనేసరికి సౌందర్య (Soundarya) వచ్చి మోనిత చంప పగలగొడుతుంది.
 

79

దీప (Deepa) గురించి తక్కువ అంచనా వేయొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మోనిత ఏదో ఫైల్ తీసుకొచ్చి బెదిరించడం తో సౌందర్య వాళ్ళు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కార్తీక్ (Karthik) దీప గొప్పతనాన్ని గురించి తలచుకుంటాడు.
 

89

దీప (Deepa) రావటంతో దీపతో దోష నివారణ పూజ గురించి, సహజ గర్భం గురించి, మోనిత (Monitha) చేసిన నాటకాల గురించి మాట్లాడుతాడు. గతంలో తాను మోసపోయిన విషయాలన్నీ దీపతో పంచుకుంటూ ఉంటాడు.
 

99

మరోవైపు మోనిత (Monitha) ఇంటికి లాయర్ రావడంతో ప్రియమణి మోనితమ్మ మళ్లీ ఏం ప్లాన్ చేస్తుందో అని అనుకుంటుంది. ఇక దీప (Deepa) ఇంట్లో వాళ్ళతో సంతోషంగా గడుపుతుంది. మొత్తానికి మోనిత ప్లాన్ మొత్తం రివర్స్ అవ్వడంతో వంటలక్కనా మజాకా అని అనకుండా ఉండరు.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved