MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: వంటలక్క ఉగ్రరూపం.. మోనిత వైద్యశాల బోర్డును ముక్కలు ముక్కలు!

Karthika Deepam: వంటలక్క ఉగ్రరూపం.. మోనిత వైద్యశాల బోర్డును ముక్కలు ముక్కలు!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప ఇంట్లో వస్తువులు అన్నీ సర్దుతూ ఉండగా  సౌందర్య దీపను అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఇక దీప (Deepa) మీరేంటి అత్తయ్య నన్నే చూస్తున్నారు అని అడుగుతుంది.

2 Min read
Navya G | Asianet News
Published : Feb 16 2022, 08:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దానికి సౌందర్య (Soundarya)  ' చూడనివ్వవే ఇన్ని రోజులు మాకు దూరంగా ఉన్నారు కదా.. ఆ కరువు అంతా పోయేలాగా చూసుకోని' అని నవ్వుతూ అంటుంది. ఆ తర్వాత దీప బస్తీ వాళ్ల విషయంలో మోనిత గురించి అలోచించి కొంత బాధను వ్యక్తం చేస్తుంది. మరోవైపు కార్తీక్ హాస్పిటల్ లో ఉండగా మోనిత (Monitha) అక్కడికి వచ్చి మాటలతో విసిగిస్తూ ఉంటుంది.

25

ఇక కార్తీక్ (Karthik)  అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావని మోనిత పై విరుచుకు పడతాడు. ఆ తరువాత మోనిత మాటలకు అసహనం వ్యక్తం చేసిన కార్తీక్ చైర్ లో నుంచి లేచి గట్టిగా విరుచుకు పడతాడు. ఈ కార్యక్రమంలో  'ప్రపంచమంతా మన గురించి కోడై కూసింది అప్పట్లో' అని మోనిత (Monitha)  అంటుంది. దాంతో కార్తీక్ మరింత విరుచుకు పడతాడు.
 

35

ఇక ఆ తర్వాత మోనిత (Monitha)  వాళ్ళ బాబాయ్ కి హార్ట్ ఆపరేషన్ చేస్తావా అని అడుగుతుంది. దానికి కార్తీక్ 'హార్ట్ ఆపరేషన్ చేస్తే బస్తీలో క్లినిక్ తీసేస్తావా అని అడుగుతాడు. దానికి మోనిత సరే అంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. ఆ తర్వాత మోనిత బాబు ప్రస్తావన తేగా సెటప్ మోనిత అంటూ కార్తీక్ (Karthik) కోపంగా అంటాడు.

45

ఇక ఆ తర్వాత దీప (Deepa) , వారణాసి కి కాల్ చేసి మౌనిత హాస్పిటల్ దగ్గరికి వెళ్లి వీడియో కాల్ ద్వారా ఆ హాస్పిటల్ ను చూపించమని చెబుతుంది. ఇక హాస్పిటల్ బోర్డు చూసిన దీప.. వారణాసి (Varanasi)  తో ఆ బోర్డు ను ముక్కలు ముక్కలు చేయమంటుంది.

55

ఇక వారణాసి (Varanasi) పక్కనున్న వ్యక్తి కి ఫోన్ ఇచ్చి ' రాముడు ఏమి చెబితే  రామ బంటు అది చేస్తాడు అని చెప్పి' హాస్పిటల్ బోర్డు  ను కుక్కలు చింపిన విస్తరి చేస్తాడు వారణాసి.  ఇక అక్కడకు బస్తీ వాళ్ళు వచ్చి ఏం జరిగిందని ఆశ్చర్యంగా చూస్తారు. ఇక ఆ విషయం తెలిసిన మోనిత (Monitha)  దీపక్క అంటూ అత్తగారి ఇంటికి వస్తుంది. ఇక తర్వాత వారిరువురి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
2026 లో 8 సినిమాలతో.. బాక్సాఫీస్ పై హీరోయిన్ దండయాత్ర, నెక్స్ట్ ఇయర్ సందడి చేయబోయే స్టార్స్ వీళ్లే..?
Recommended image2
18 ఏళ్లలో ఒకే బ్లాక్‌బస్టర్, అది కూడా రామ్ చరణ్ మూవీతో.. ఆమెకి అంత ఆస్తి ఎలా వచ్చింది ?
Recommended image3
రాజమౌళి ఊర మాస్ సినిమాకి పోటీగా దిగిన వెంకటేష్.. క్లాస్ మూవీతో దుమ్ము దులిపేశాడు, దటీజ్ వెంకీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved