ఈ స్టార్ దర్శకుల కెరీర్ ముగిసినట్టేనా?

First Published 15, Jul 2019, 7:00 PM

సౌత్ ఇండియాలో స్టార్ దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది. అన్ని జానర్స్ ను టచ్ చేయగల దర్శకులు ఉన్నారు. అయితే కొంతమంది అభిమానుల అంచనాలను ఇప్పుడు అందుకోలేకపోతున్నారు. గతంతో పోలిస్తే వారి సినిమాలకున్న క్రేజ్ తగ్గిపోతోంది. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం.. 

శంకర్: వరుసగా సందేశాత్మక చిత్రాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న దర్శకుడు శంకర్ ఐ - స్నేహితుడు సినిమాలతో ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.0 నిరాశపరిచింది. ఈ దర్శకుడి కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో ఉంది.

బి.గోపాల్: నరసింహ నాయుడు - ఇంద్ర వంటి ఎన్నో హిట్స్ అందుకున్న బి.గోపాల్ సినిమాలు ఇప్పుడు మధ్యలోనే ఆగిపోతున్నాయి. గోపీచంద్ తో చేసిన ఆరడుగుల బులెట్ రిలీజ్ రోజు క్యాన్సిల్ అయ్యిందంటే ఆయన క్రేజ్ ఎంతగా తగ్గిందో అర్ధం చేసుకోవచ్చు.

వివి.వినాయక్: ఖైదీ నెంబర్ 150తో పరవాలేధనిపించిన వినాయక్ కమర్షియల్ గానే ఆలోచిస్తాడని ఒక టాక్ వైరల్ అయ్యింది. అందులో భాగంగా ఇంటిలిజెంట్ సినిమాకు ఎఫెక్ట్ పడింది.

కె. రాఘవేంద్ర రావ్: దర్శకేంద్రుడుగా 100సినిమాలకుపైగా తెరకెక్కించిన రాఘవేంద్ర రావ్ గత సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు కాస్త కొత్తగా ట్రై చేయాలనీ కష్టపడుతున్నారు.

బాలా: కోలీవుడ్ లో రియలిస్టిక్ డైరెక్టర్ మట్టివాసనను థియేటర్ పై చూపించగల దర్శకుడిగా బాలా తీసిన సినిమాలు ఒక సెన్సేషన్. శివపుత్రుడు - వాడు వీడు తెలుగులో కూడా సూపర్ హిట్. అయితే ఇప్పుడు బాలా సినిమాలపై ఆడియెన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. విక్రమ్ తో చేసిన అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.

కరుణాకరన్: ఈ తొలిప్రేమ దర్శకుడు ఎన్నో లవ్ స్టోరీస్ తో పాపులర్ అయ్యాడు. అయితే ఇప్పుడు మనోడి లవ్ స్టోరీలకు ఆదరణ తగ్గింది. నెక్స్ట్ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు.

కృష్ణ వంశీ: తెరపై ఆర్టిస్టుల నటనను కరెక్ట్ గా చూపించగల కృష్ణవంశీ ఇప్పుడు ఏ మాత్రం సత్తా చాటలేకపోతున్నారు. రెండు మూడు ప్రాజెక్టులు సిద్ధం చేసుకున్నప్పటికీ సెట్స్ పైకి రావడం కష్టంగా మారింది.

శ్రీనువైట్ల: ఎంటర్టైన్మెంట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న ఈ దర్శకుడు అమర్ అక్బర్ ఆంథోనితో మరింత దెబ్బ తిన్నాడు. దీంతో అవకాశాలు తగ్గాయి.

శ్రీకాంత్ అడ్డాల: కొత్తబంగారు లోకం అనే చిన్న సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న శ్రీకాంత్ సీతమ్మా వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీస్టారర్ సినిమాను తీసి స్టార్ డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రహ్మోత్సవం అనంతరం ఈ దర్శకుడి హవా తగ్గింది.

loader