MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శృంగారం అనే పదం బూతు కాదు.. జనాలు దాని గురించి మాట్లాడుకోవాలి, దంగల్ బ్యూటీ సంచలనం

శృంగారం అనే పదం బూతు కాదు.. జనాలు దాని గురించి మాట్లాడుకోవాలి, దంగల్ బ్యూటీ సంచలనం

Amir khan దంగల్ మూవీతో నటిగా మారారు సాన్యా మల్హోత్రా. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, టెలివిజన్ కార్యక్రమాలు చేస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాన్యా శృగారంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 21 2021, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Sanya malhotra   ‘ససురల్ వండర్ ఫూల్’ అనే రొమాంటిక్‌ కామెడీ షోలో అషిమా అనే పాత్ర పోషిస్తోంది. ఇది అడిబుల్‌ ప్రసారమయ్యే ఓ పాడ్‌కాస్ట్‌. ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ భారత ప్రజలు శృంగారం గురించి మాట్లాడాలంటే భయపడతారన్న అభిప్రాయం వెల్లడించింది. సదరు కామెడీషోలో సన్యా పాత్ర ఈ విషయాన్ని ప్రస్తావించేదిగా ఉన్న తరుణంలోఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 
 

25


ఈరోజుల్లో కూడా మన సమాజంలో శృంగారం అనే పదం వాడడం నిషిద్ధం అన్నారు. అయితే  సినిమా, ఇతర డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల వల్ల కొద్దిగా మార్పు వస్తోంది. అందుకే ‘ససురల్‌ వండర్‌ ఫూల్‌’ వంటి స్టోరీస్‌ని రూపొందించేందుకు క్రియేటర్స్‌ ముందుకు వస్తున్నార’ని తెలిపింది.


 

35

ఇక సానియా ససురల్ వండర్ ఫూల్ షోలో తన పాత్ర తీరును వివరించారు. తన పాత్ర పేరు అషిమా అని, ఈ పాత్ర సెక్స్ అనే పదం పలకడానికే భయపడేంత అమాయకంగా ఉంటుంది అన్నారు. అయితే సాన్యా భర్త, కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన క్లీనిక్‌ నడుపుతూ ఉంటారు. మరి అలాంటి బెరుకు కలిగిన అమ్మాయి ఆ కుటుంబంలో ఎలా మసలుకుంటారు అనేది... ఈ షో సారాంశం అన్నారు. 
  

45

శృంగారం అనే పదం బూతుగా భావించే మన సమాజంలో ఈ షోతో కొంతమార్పైనా వస్తుందని భావిస్తున్నట్లు సాన్యా అభిప్రాయం వెల్లడించింది. ఈ షో స్ఫూర్తితో కొందరైనా సరే ఇలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడతారని అనకుంటున్నామని పేర్కొంది.

55


 
మీనాక్షి సుందరేశ్వర్ నెట్ఫ్లిక్ ఒరిగిల్ తో పాటు లవ్ హాస్టల్, హిట్, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో సాన్యా నటిస్తున్నారు.

Also read డీప్ నెక్ జాకెట్ లో బ్యాక్ చూపిస్తూ గ్లామర్ షోకి తెరలేపిన స్టార్ కిడ్ శివాని రాజశేఖర్, అరంగేట్రం జరగక ముందే

Also read డీప్ నెక్ జాకెట్ లో బ్యాక్ చూపిస్తూ గ్లామర్ షోకి తెరలేపిన స్టార్ కిడ్ శివాని రాజశేఖర్, అరంగేట్రం జరగక ముందే

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Malaika Arora: తన డేటింగ్ రూమర్స్‌పై కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పిన మలైకా
Recommended image2
Peddi Movie: ధురంధర్ రికార్డులు బద్దలు కొట్టేలా పక్కా ప్లాన్ తో పెద్ది.. ఎలాగో తెలుసా ?
Recommended image3
పోకిరి సెట్‌లో గొడవ.. 19 ఏళ్లుగా స్టార్ హీరోతో మాట్లాడని సీనియర్ నటుడు, ఏం జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved