MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Dacoit Review: డెకాయిట్‌ మూవీ ఫస్ట్ రివ్యూ, స్టోరీ ఇదే.. అడవి శేష్‌ సినిమాలో అసలు మైనస్‌ ఏంటంటే?

Dacoit Review: డెకాయిట్‌ మూవీ ఫస్ట్ రివ్యూ, స్టోరీ ఇదే.. అడవి శేష్‌ సినిమాలో అసలు మైనస్‌ ఏంటంటే?

అడవి శేష్‌ ప్రస్తుతం `డెకాయిట్‌` మూవీతో వస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఫస్ట్ రివ్యూ వచ్చింది. అంతా బాగానే ఉంది, ఇదే పెద్ద మైనస్‌. అడవిశేష్‌కి ముందున్న సవాల్‌ ఏంటంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 08 2026, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డెకాయిట్‌తో వస్తోన్న `డెకాయిట్‌`
Image Credit : Asianet News

డెకాయిట్‌తో వస్తోన్న `డెకాయిట్‌`

అడవి శేష్‌ థ్రిల్లర్‌ చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. అదేసమయంలో చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇప్పుడు `డెకాయిట్‌` చిత్రంతో వస్తున్నాడు. షానియల్‌ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషించారు. వీరితోపాటు ప్రకాష్‌ రాజ్‌, సునీల్‌ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌ సమర్పకులు. ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కాబోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డెకాయిట్‌ సెన్సార్‌ రివ్యూ
Image Credit : Asianet News

డెకాయిట్‌ సెన్సార్‌ రివ్యూ

ఈ నేపథ్యంలో `డెకాయిట్‌` మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది. సినిమాని చూసిన వాళ్లు కామెంట్‌ చేస్తున్నారు. అలాగే మూవీ స్టోరీ ఏంటో తెలిసిపోయింది. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని యూ ఏ సర్టిఫికేట్‌ని పొందింది. సినిమా రెండు గంటల ముప్పై నిమిషాలు(150 మినిట్స్) నిడివితో ఉంటుందట. సినిమా పూర్తి యాక్షన్‌ ప్రధానంగా, ఎమోషనల్‌ గా ఉంటుందని తెలుస్తోంది. సినిమా యాక్షన్‌ థ్రిల్లర్‌గా సాగుతుందని, ప్రేమ కథ ఆడియెన్స్ మనసులో నిలిచిపోతుందని, లవ్‌ స్టోరీలో యాక్షన్‌ ని చూసి సర్‌ ప్రైజ్‌ అవుతారని అడవి శేష్‌ తెలిపారు. 

Related Articles

Related image1
రాము రాథోడ్‌ ఒక్క పాటతో ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా? యూట్యూబ్‌ షేక్‌ అయ్యే లెక్కలు
Related image2
Allu Arjun 5 Unknown Truths: అల్లు అర్జున్‌ కి సంబంధించి ఎవరికీ తెలియని 5 సీక్రెట్స్.. ఇవి జరిగాయని అస్సలు ఊహించరు
34
డెకాయిట్‌ మూవీ ఫస్ట్ రివ్యూ
Image Credit : Asianet News

డెకాయిట్‌ మూవీ ఫస్ట్ రివ్యూ

సినిమా ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ చూస్తే, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ బాగుంటుందని, క్లైమాక్స్ కి ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుందని, సినిమాని మలుపు తిప్పుతుందని అంటున్నారు. టీజర్‌, ట్రైలర్‌లో చూపించినవి కొంతే అని, సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయని అంటున్నారు. స్క్రీన్‌ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటుందని, భారీ యాక్షన్‌కి, ఎమోషన్స్ తోడు కావడం హైలైట్‌గా నిలుస్తుందని టాక్‌. ప్రేమ, ద్రోహం, ప్రతీకారమే సినిమా అని టాక్‌. విజువల్స్ మైండ్‌ బ్లోయింగ్‌. టెక్నీకల్‌గా సినిమా సాలిడ్‌గా ఉంటుందని సమాచారం.

44
డెకాయిట్‌ మూవీ స్టోరీ ఇదే
Image Credit : Asianet News

డెకాయిట్‌ మూవీ స్టోరీ ఇదే

సినిమా కథ గురించి చూస్తే,  ఇది హిందూపురం బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందట. కరోనా నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, హీరో తన అక్క ఆసుపత్రి బిల్లులు దారుణంగా వస్తాయని, వాటి కోసం హీరో దొంగతనాలు చేయాల్సి వస్తుందట. కరోనా సమయంలో హీరో ఫ్యామిలీ పడే స్ట్రగుల్స్ మెయిన్‌గా ఉంటాయని, ఆసుపత్రి మాఫియాపై హీరో చేసే పోరాటమే సినిమా అని తెలుస్తోంది. అక్క కోసం, తన ప్రేమ కోసం హీరో చేసే పోరాటం హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. కథ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందని అంటున్నారు. కానీ ఈ మూవీకి పెద్దగా బజ్‌ లేదు. కంటెంట్‌ ఆకట్టుకోవడం లేదు. యాక్షన్‌ సీన్లు ఉన్నాయి,థ్రిల్లర్‌ ఉంది, కానీ ఎమోషన్స్ కనెక్ట్ కావడం లేదు. అందుకే బజ్‌ క్రియేట్‌ కాలేదు. ఇదే  ఈ మూవీకి పెద్ద మైనస్‌. ఇది థియేటర్లోనే నిరూపించుకోవాలి. మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image2
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image3
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Related Stories
Recommended image1
రాము రాథోడ్‌ ఒక్క పాటతో ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా? యూట్యూబ్‌ షేక్‌ అయ్యే లెక్కలు
Recommended image2
Allu Arjun 5 Unknown Truths: అల్లు అర్జున్‌ కి సంబంధించి ఎవరికీ తెలియని 5 సీక్రెట్స్.. ఇవి జరిగాయని అస్సలు ఊహించరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved