బాలయ్య నటవారసుడు వచ్చేస్తున్నాడు, డైనమిక్ డైరెక్టర్ తో పాన్ ఇండియాలెవెల్ లో?

First Published Jan 23, 2021, 7:45 AM IST

నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ దాదాపు ఖాయమే అంటూ వార్తలు వస్తున్నాయి. తండ్రి బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం చేయగా... డైరెక్టర్ కూడా ఖరారయ్యారని సదరు వార్తల సారాంశం.