అమెరికా అమ్మాయితో ప్రభాస్ పెళ్లి... హాట్ టాపిక్ గా ఏజ్ గ్యాప్?

First Published Mar 1, 2021, 3:01 PM IST

ప్రభాస్ ఫ్యాన్స్ మరియు వాళ్ళ పెదనాన్న కృష్ణం రాజు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందట. ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అట. అమ్మాయిని కూడా నిర్ణయించగా ప్రభాస్ పెళ్లి విశేషాలు ఇలా ఉన్నాయి.