MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రణయ్ భార్య అమృత కేసు: రామ్‌ గోపాల్‌ వర్మ `మర్డర్‌`కి బ్రేక్‌

ప్రణయ్ భార్య అమృత కేసు: రామ్‌ గోపాల్‌ వర్మ `మర్డర్‌`కి బ్రేక్‌

ఇటీవల అమృత కూడా తమ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. అమృత పిటీషన్‌పై విచారణ జరిగిన న్యాయం స్థానం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమృత వేసిన పిటీషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయరాదంటూ చిత్రయూనిట్‌ను ఆదేశించింది.

1 Min read
Author : Satish Reddy
| Updated : Aug 24 2020, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిన మరో కాంట్రవర్షియల్‌ మూవీ  మర్డర్‌. జాతీయ స్థాయి సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రణయ్‌, అమృతల ప్రేమకథ, ఆమె తండ్రి మారుతి రావు మనో వేదన, ప్రణయ్‌ హత్య లాంటి అంశాలను ఈ సినిమాలో ప్రస్థావించనున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్‌ ప్రారంభించిన వర్మ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాపై అమృత ప్రణయ్‌ కుటుంబ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయితే ప్రణయ్‌ హత్యకే విచారణ ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటూ గతంలోనే ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఎస్సీ కోర్టును ఆశ్రయించారు.

34
ఇటీవల అమృత కూడా తమ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. అమృత పిటీషన్‌పై విచారణ జరిగిన న్యాయం స్థానం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమృత వేసిన పిటీషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయరాదంటూ చిత్రయూనిట్‌ను ఆదేశించింది.

ఇటీవల అమృత కూడా తమ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. అమృత పిటీషన్‌పై విచారణ జరిగిన న్యాయం స్థానం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమృత వేసిన పిటీషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయరాదంటూ చిత్రయూనిట్‌ను ఆదేశించింది.

ఇటీవల అమృత కూడా తమ పాత్రలను తప్పుగా చూపిస్తున్నారంటూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. అమృత పిటీషన్‌పై విచారణ జరిగిన న్యాయం స్థానం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అమృత వేసిన పిటీషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయరాదంటూ చిత్రయూనిట్‌ను ఆదేశించింది.

44
దీంతో మర్డర్‌ సినిమా రిలీజ్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్టైంది. మరి ఉత్తర్వులపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి. లాక్‌ డౌన్‌ సినిమాలో అందరు దర్శక నిర్మాతలు ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుసగా తన ఏటీటీలో సినిమాలను రిలీజ్‌ చేస్తూ బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు. అదే బాటలో మర్డర్‌ సినిమాను కూడా తన దైన స్టైల్‌లో రూపొదించాడు వర్మ. 

About the Author

SR
Satish Reddy
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Kota Srinivasa Rao: ఇష్టం లేకుంటే షూటింగ్ నుంచి వెళ్ళిపో, కోట శ్రీనివాసరావుతో డైరెక్టర్.. నటి వల్ల వివాదం
Recommended image2
Horror Movies: ఈ హారర్ సినిమాలు ఒంటరిగా చూసే దమ్ముందా? అయితే ఈ మలయాళ సినిమాలు మీకోసమే!
Recommended image3
Ranabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ రేటింగ్‌.. విజయ్‌ దేవరకొండ రష్మిక హిట్‌ కొట్టారా? డీలా పడ్డారా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved