తారలు ధరించిన కళ్ళు జిగేల్ మనే కాస్ట్యూమ్స్.. ధర తెలిస్తే షాకే!

First Published 12, Jul 2019, 8:22 PM

వెండి తెరపై హీరోలు హీరోయిన్లు కళ్ళు జిగేల్ మనే డ్రెస్సులతో అలరిస్తుంటారు. సినిమా కథకు తగ్గట్లుగా తారల లుక్, డ్రెస్సింగ్ విధానం ఉంటుంది. కొన్ని చిత్రాల్లో కథ డిమాండ్ మేరకు అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్స్ ధరించాల్సి ఉంటుంది. ఆ విషయంలో బాలీవుడ్ తారలు కాంప్రమైజ్ అవ్వరు. ఈ చిత్రాలలో బాలీవుడ్ తారలు అద్భుతమైన కాస్ట్యూమ్స్ తో అలరించారు. వాటి ధర కూడా ఆశ్చర్యపరిచే విధంగానే ఉంటుంది. 

క్రిష్ 3: ఈ చిత్రంలో కంగనా రనౌత్ కీలకమైన పాత్రలో నటించింది. కంగన ధరించిన ఈ కాస్ట్యూమ్ ధర 10 లక్షలు.

బాజీరావు మస్తానీ : బాలీవుడ్ లో స్టైల్ ఐకాన్ గా మారిన దీపికా పదుకొనె బాజీరావు మస్తానీ చిత్రం కోసం 48 లక్షల ఖరీదైన కాస్ట్యూమ్స్ ధరించడం విశేషం.

జోదా అక్బర్ : ఈ చిత్రంలో హృతిక్ రోషన్ 2 లక్షల విలువైన దుస్తులు ధరించాడు.

కంభక్త్ ఇష్క్ : కరీనా కపూర్ ధరించిన ఈ స్టైలిష్ కాస్ట్యూమ్ ధర 8 లక్షలు

దేవదాస్ : షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్ చిత్రం 2002లో విడుదలయింది. అప్పట్లోనే మాధురి దీక్షిత్ ఈ చిత్రం కోసం 15 లక్షల విలువైన కాస్ట్యూమ్స్ ధరించింది.

రోబో: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో చిత్రం ఓ సంచలనం. ఈ చిత్రంలో రజని కాస్ట్యూమ్స్ కోసం 3 కోట్లు ఖర్చు చేశారు.

వీర్ : వీర్ చిత్రంలో సల్మాన్ కాస్ట్యూమ్స్ కోసం 20 లక్షలు ఖర్చు చేశారు.

సింగ్ ఈజ్ బ్లింగ్ : ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కాస్ట్యూమ్స్ ధర 65 లక్షలు

జోదా అక్బర్: జోదా అక్బర్ చిత్రంలో హృతిక్ సరసన ఐశ్వర్యారాయ్ నటించింది. ఐశ్వర్య కాస్ట్యూమ్స్ కోసం 2 లక్షలు ఖర్చు చేశారు.

రావన్ : ఈ చిత్రంలో షారుఖ్ ధరించిన కాస్ట్యూమ్స్ అత్యంత ఖరీదైనవి. షారుఖ్ కాస్ట్యూమ్స్ కోసం ఏకంగా 4.5 కోట్లు ఖర్చు చేశారు.

ప్రిన్స్: వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో 30వేల ఖరీదైన కాస్ట్యూమ్స్ ధరించాడు.

తేవర్ : అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన తేవర్ చిత్రం 2015లో విడుదలయింది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా 75 లక్షల విలువైన కాస్ట్యూమ్స్ ధరించింది.

loader