MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమ్మర్ సినిమాలను కాటేసిన కరోనా... చిరు, బాలయ్య, వెంకీ చిత్రాల విడుదల వాయిదాతో ఆశలుగల్లంతు!

సమ్మర్ సినిమాలను కాటేసిన కరోనా... చిరు, బాలయ్య, వెంకీ చిత్రాల విడుదల వాయిదాతో ఆశలుగల్లంతు!

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్ర పరిశ్రమను కరోనా సెకండ్ వేవ్ మరలా గతకాలపు దుర్భరపరిస్థితులను పరిచయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా ప్రేమికుల ఆశలపై నీళ్లు చల్లుతూ కరోనా తీవ్ర రూపం దాల్చింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 24 2021, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
మరోవైపు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది. ఆచార్య, అఖండ, నారుప్ప వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ మే నెలలో విడుదల కావాల్సి ఉంది. వీటితో పాటు మీడియం బడ్జెట్ చిత్రాలు లవ్ స్టోరీ, విరాటపర్వం చిత్రాల విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.

28
చిరు, బాలయ్య, వెంకటేష్ చిత్రాలు విడుదలతో సమ్మర్ లో సినిమా సందడి ఉంటుందని అందరూ భావించారు. దర్శక నిర్మాతలకు కరోనా ఝలక్ ఇచ్చింది. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయిన సమ్మర్ ని టాలీవుడ్ మరోసారి కోల్పోనుంది.

38
దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ఆచార్య మే 13న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ మొదలై ఏడాది దాటిపోయింది. కొరటాల చివరి చిత్రం భరత్ అనే నేను విడుదలై రెండేళ్లు దాటిపోతుండగా ఆయన త్వరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ తో పాటు విడుదల కూడా వాయిదాపడింది.

48
వరుస పరాజయాలతో కసిమీదున్న బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో చేస్తున్న అఖండ మూవీ కోసం ఫ్యాన్స్ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ టీజర్స్ సినిమాపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక మే 28న సింహం దిగుతుంది అనుకుంటే... కరోనా మొండికాలు అడ్డం పెట్టింది. అఖండ మూవీ సైతం విడుదల వాయిదా వేసుకున్న చిత్రాల లిస్ట్ లో ఉంది.

58
ఆచార్య, అఖండ చిత్రాల తరువాత ఆ స్థాయి క్రేజ్ ఉన్న చిత్రాలలో నారప్ప ఒకటి. తమిళ్ సూపర్ హిట్ మూవీ అసురన్ తెలుగు రీమేక్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకేక్కిస్తున్నారు. నారప్ప చిత్రాన్ని మే 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. థియేటర్స్ మూసివేతతో నారప్ప విడుదల కూడా లేనట్లే.

68
ఇక క్రాక్ విజయంతో జోరుమీదున్న రవితేజ నెలల వ్యవధిలో ఖిలాడి చిత్రాన్ని సిద్ధం చేశారు. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మే 28న గ్రాండ్ గా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కోరల్లో చిక్కుకున్న ఈ చిత్ర విడుదల చెప్పిన తేదీకి లేనట్లే. రమేష్ వర్మకు కరోనా సోకడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.

78
ఇక రానా, సాయి పల్లవి కలిసి నటించిన విరాటపర్వం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. కాగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.

88

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ అనుకుంటున్న రోజుల్లో .. చిరంజీవే నా హీరో అని ఓపెన్ గా ప్రకటించిన నిర్మాత
Recommended image2
Carmeni Selvam Movie Review: కార్మేని సెల్వం మూవీ రివ్యూ, రేటింగ్‌.. సముద్రఖని చెప్పిన జీవిత పాఠం ఎలా ఉందంటే?
Recommended image3
90 రోజుల్లో బాలీవుడ్ సినిమాల జాతకం, టాప్ 5లో నిలిచిన చిత్రాలివే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved